Special - Hanuman Homa - 16, October

Praying to Lord Hanuman grants strength, courage, protection, and spiritual guidance for a fulfilled life.

Click here to participate

కార్తికేయ ద్వాదశ నామ స్తోత్రం

కార్తికేయో మహాసేనః శివపుత్రో వరప్రదః .
శ్రీవల్లీదేవసేనేశో గజవక్త్రానుజస్తథా ..
మయూరవాహనో భక్తమోక్షదః కుక్కుటధ్వజః .
తారకాసురసంహర్త్తా షడ్వక్త్రః శక్తిధారకః ..
ద్వాదశైతాని నామాని కార్తికేయస్య యః పఠేత్ .
సర్వదా భక్తిమాన్ రక్షాం ప్రాప్నోత్యపి మహాబలం ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

66.6K
10.0K

Comments Telugu

Security Code
49207
finger point down
రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

వేదధార చాలాబాగుంది. -రవి ప్రసాద్

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon