మిథిలా మంగల స్తోత్ర

సుధాతుల్యజలైర్యుక్తా యత్ర సరః సరిద్వరాః .
తస్యై సరఃసరిద్వత్యై మిథిలాయై సుమంగలం ..

యత్రోద్యానాని శోభంతే వృక్షైః సఫలపుష్పకైః .
తస్యై చోద్యానయుక్తాయై మిథిలాయై సుమంగలం ..

యత్ర దార్శనికా జాతా శ్రీమద్బోధాయనాదయః .
తస్యై విద్వద్విశిష్టాయై మిథిలాయై సుమంగలం ..

యస్యాం పుర్యాముదూఢా చ రామేణ జనకాత్మజా .
తస్యై మహోత్సవాఢ్యాయై మిథిలాయై సుమంగలం ..

సీతారామపదస్పర్శాత్ పుణ్యశీలా చ యత్క్షితిః .
తస్యై చ పాపాపహారిణ్యై మిథిలాయై సుమంగలం ..

జానకీజన్మభూమిర్యా భక్తిదా ముక్తిదా తథా .
తస్యై మహాప్రభావాయై మిథిలాయై సుమంగలం ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

88.6K
1.1K

Comments Telugu

nrfys
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |