Other languages: EnglishHindiTamilMalayalamKannada
ఓం కల్యాణోత్సవానందాయ నమః.
ఓం మహాగురుశ్రీపాదవందనాయ నమః.
ఓం నృత్తగీతసమావృతాయ నమః.
ఓం కల్యాణవేదీప్రవిష్టాయ నమః.
ఓం పరియరూపదివ్యార్చన- ముదితాయ నమః.
ఓం జనకరాజసమర్పిత- దివ్యాభరణవస్త్ర- భూషితాయ నమః.
ఓం సీతాకల్యాణరామాయ నమః.
ఓం కల్యాణవిగ్రహాయ నమః.
ఓం కల్యాణదాయినే నమః.
ఓం భక్తజనసులభాయ నమః.
ఓం కల్యాణగుణసహితాయ నమః.
ఓం భక్తానుగ్రహకామ్యాయ నమః.
ఓం జనకరాజజన్మ- సాఫల్యాయ నమః.
ఓం యోగీంద్రవృందవందితాయ నమః.
ఓం నామసంకీర్తనసంతుష్టాయ నమః.
ఓం శరణశరణ్యాయ నమః.
ఓం రామాయ నమః.
ఓం మహాత్మనే నమః.
ఓం దీనబాంధవాయ నమః.
ఓం అయోధ్యామహోత్సుకాయ నమః.
ఓం విద్యుత్పుంజసమప్రభవే నమః.
ఓం రామాయ నమః.
ఓం దాశరథాయ నమః.
ఓం మహాబాహవే నమః.
ఓం మహాపురుషాయ నమః.
ఓం విష్ణవే నమః.
ఓం ప్రసన్నముఖపంకజాయ నమః.
ఓం తుభ్యం నమః.
ఓం విష్ణవే నమః.
ఓం బ్రహ్మప్రార్థితాయ నమః.
ఓం జన్మాదిషడ్భావరహితాయ నమః.
ఓం నిర్వికారాయ నమః.
ఓం పూర్ణాయ నమః.
ఓం గమనాదివివర్జితాయ నమః.
ఓం జగతాం నాథాయ నమః.
ఓం భక్తిభావనాయ నమః.
ఓం కారుణికాయ నమః.
ఓం అనంతాయ నమః.
ఓం రామచంద్రాయ నమః.
ఓం రామాయ నమః.
ఓం కరుణామయాయ నమః.
ఓం మధుసూదనాయ నమః.
ఓం లక్ష్మణభరతరిపుఘ్నసహితాయ నమః.
ఓం మాతాపితృసంహృష్టాయ నమః.
ఓం శ్రియా సహితాయ నమః.
ఓం వైకుంఠాయ నమః.
ఓం సీతాసమేతాయ నమః.
ఓం అఖిలజనానందకరాయ నమః.
ఓం నిత్యశ్రీప్రదాయ నమః.
ఓం వికారరహితాయ నమః.
ఓం నిరవధికవిభవాయ నమః.
ఓం మాయానిరాపాయ నమః.
ఓం అఖిలదేవేశ్వరాయ నమః.
ఓం కల్యాణరామాయ నమః.