రామచంద్ర అష్టోత్తర శతనామావలి

ఓం శ్రీమద్గౌరీశవాగీశశచీశాదిసురార్చితాయ నమః .
ఓం పక్షీంద్రగమనోద్వృత్తపాంచజన్యరవాంచితాయ నమః .
ఓం పాకారిముఖదేవౌఘకేకిలోకఘనాఘనాయ నమః .
ఓం పరమేష్ఠిముఖాంభోజపద్మినీవల్లభాకృతయే నమః .
ఓం శర్వహృత్కైరవోల్లాసచంద్రికాయితసుస్మితాయ నమః .
ఓం చక్రాద్యాయుధసంయుక్తచతుర్భుజసమన్వితాయ నమః .
ఓం గర్భీకృతభయామర్త్యనిర్భీకరణపండితాయ నమః .
ఓం దానవారణ్యసంశోషదావీకృతనిజాయుధాయ నమః .
ఓం ధరణీభారకృద్దైత్యదారణోద్యతనిశ్చయాయ నమః .
ఓం సమానీకృతవైకుంఠసాకేతపురలోలుపాయ నమః .
ఓం ప్రాజాపత్యేష్టిసంభూతపాయసాన్నరసానుగాయ నమః .
ఓం కోసలేంద్రాత్మజాగర్భకరోద్భూతహరిన్మణయే నమః .
ఓం నిర్విశేషగుణోపేతనిజానుజసమన్వితాయ నమః .
ఓం పంక్తిస్యందనసంతోషపారావారసుధాకరాయ నమః .
ఓం ధర్మశాస్త్రత్రయీతత్త్వధనుర్వేదవిచక్షణాయ నమః .
ఓం యజ్ఞాంతరాయసంజాతాయాసకౌశికయాచితాయ నమః .
ఓం గురుబోధితపిత్రాజ్ఞాగుర్వీకరణపౌరుషాయ నమః .
ఓం గాధేయబోధితోదారగాధాద్వయజితశ్రమాయ నమః .
ఓం తాటకోరస్థలక్రౌంచధరాభృద్దారణాగ్ని భువే నమః .
ఓం సృష్టానలాస్త్రసందగ్ధదుష్టమారీచసోదరాయ నమః .
ఓం సమీరాస్త్రాబ్ధిసంక్షిప్తతాటకాగ్రతనూభవాయ నమః .
ఓం సత్రభాగసమాయాతసుత్రామాదిసుభిక్షకృతే నమః .
ఓం రూఢక్రతుజమున్మౌనిగాఢాలింగితవిగ్రహాయ నమః .
ఓం అహల్యాశాపపాపాబ్దిహారణోద్యతపద్రజసే నమః .
ఓం శర్వబాణాసనాద్రీంద్రగర్వభంజనజంభఘ్నే నమః .
ఓం సాక్షాద్రమావనీజాతాసాక్షతోదకరగ్రహిణే నమః .
ఓం దుర్వారభార్గవాఖర్వగర్వదర్వీకరాహిభుజే నమః .
ఓం స్వస్వపత్నీసమాయుక్తసానుజోదితభాగ్యవతే నమః .
ఓం నిజదారసమావేశనిత్యోత్సవితపూర్జనాయ నమః .
ఓం మంథరాదిష్టకైకేయీమత్యంతరితరాజ్యధురే నమః .
ఓం నిషాదవరపుణ్యౌఘనిలింపద్రుఫలోదయాయ నమః .
ఓం గంగావతరణోత్సృష్టశృంగిబేరపురాధిపాయ నమః .
ఓం భక్త్యుత్కటపరిక్లుప్తభరద్వాజపదానతయే నమః .
ఓం చిత్రకూటాచలప్రాంతచిత్రకాననభూస్థితాయ నమః .
ఓం పాదుకాన్యస్తసామ్రాజ్యభరవత్కైకయీసుతాయ నమః .
ఓం జాతకార్యాగతానేకజనసమ్మర్దనాసహాయ నమః .
ఓం నాకాధిపతనూజాతకాకదానవదర్పహృతే నమః .
ఓం కోదండగుణనిర్ఘోషఘూర్ణితాయితదండకాయ నమః .
ఓం వాల్మీకిమునిసందిష్టవాసస్థలనిరూపణాయ నమః .
ఓం విరాధశాల్మలీవృక్షవిధ్వంసానిలసంహతయే నమః .
ఓం నిరాకృతసురాధీశనీరేశశరభంగకాయ నమః .
ఓం అనసూయాంగరాగాంచదవనీతనయాన్వితాయ నమః .
ఓం సుతీక్ష్ణమునిసంసేవాసూచితాత్మాతిథిక్రియాయ నమః .
ఓం కుంభజాతదయాదత్తజంభారాతిశరాసనాయ నమః .
ఓం దండకావనసంలీనచండాసురవధోద్యతాయ నమః .
ఓం ప్రాంచత్పంచవటీతీరపర్ణాగారపరాయణాయ నమః .
ఓం గోదావరీనదీతోయగాహనాంచితవిగ్రహాయ నమః .
ఓం హాసాపాదితరక్షస్త్రీనాసాశ్రవణకర్తనాయ నమః .
ఓం ఖరసైన్యాటవీపాతసరయాభీలమారుతాయ నమః .
ఓం దూషణత్రిశిరఃశైలతుండనోగ్రశరాసనాయ నమః .
ఓం విరూపితానుజాకారవిక్షోభితదశాననాయ నమః .
ఓం హాటకాకారసంఛన్నతాటకేయమృగద్విపినే నమః .
ఓం సీతాపరాధదుర్మేధిభూతానుజవినిందకాయ నమః .
ఓం పంక్త్యాస్యాహతషక్షీంద్రపరలోకసుఖప్రదాయ నమః .
ఓం సీతాపహరణోధ్బూతచింతాక్రాంతనిజాంతరాయ నమః .
ఓం కాంతాన్వేషణమార్గస్థకబంధాసురహింసకాయ నమః .
ఓం శబరీదత్తపక్వామ్రఙాతాస్వాదకుతూహలాయ నమః .
ఓం పంపాసరోవరోపాంతప్రాప్తమారుతిసంస్తుతయే నమః .
ఓం శస్తప్రస్తావసామీరిశబ్దసౌష్ఠవతోషితాయ నమః .
ఓం సింధురోన్నతకాపేయస్కంధారోహణబంధురాయ నమః .
ఓం సాక్షీకృతానలాదిత్యకౌక్షేయకపిసఖ్యభాజే నమః .
ఓం పూషజానీతవైదేహిభూషాలోకనవిగ్రహాయ నమః .
ఓం సప్తతాలనిపాతాత్తసచివామోదకోవిదాయ నమః .
ఓం దుష్టదౌందుభకంకాలతోలనాగ్రపదంగులయే నమః .
ఓం వాలిప్రాణానిలాహారవాతాశననిభాంబకాయ నమః .
ఓం కాంతరాజ్యరమారూఢకపిరాజనిషేవితాయ నమః .
ఓం రుమాసుగ్రీవవల్లీద్రుసుమాకరదినాయితాయ నమః .
ఓం ప్రవర్షణగుహావాసపరియాపితవార్షికాయ నమః .
ఓం ప్రేషితానుజరుద్భీతపౌషానందకృదీక్షణాయ నమః .
ఓం సీతామార్గణసందిష్టవాతాపత్యార్పితోర్మికాయ నమః .
ఓం సత్యప్రాయోపవేశస్థసర్వవానరసంస్మృతాయ నమః .
ఓం రాక్షసీతర్జనాధూతరమణీహృదయస్థితాయ నమః .
ఓం దహనాప్లుతసామీరిదాహస్తంభనమాంత్రికాయ నమః .
ఓం సీతాదర్శనదృష్టాంతశిరోరత్ననిరీక్షకాయ నమః .
ఓం వనితాజీవవద్వార్తాజనితానందకందలాయ నమః .
ఓం సర్వవానరసంకీర్ణసైన్యాలోకనతత్పరాయ నమః .
ఓం సాముద్రతీరరామేశస్థాపనాత్తయశోదయాయ నమః .
ఓం రోషభీషనదీనాథపోషణోచితభాషణాయ నమః .
ఓం పద్యానోచితపాథోధిపంథాజంఘాలసైన్యవతే నమః .
ఓం సువేలాద్రితలోద్వేలవలీముఖబలాన్వితాయ నమః .
ఓం పూర్వదేవజనాధీశపురద్వారనిరోధకృతే నమః .
ఓం సరమావరదుర్దైన్యచరమక్షణవీక్షణాయ నమః .
ఓం మకరాస్త్రమహాస్త్రాగ్నిమార్జనాసారసాయకాయ నమః .
ఓం కుంభకర్ణమదేభోరఃకుంభనిర్భేదకేసరిణే నమః .
ఓం దేవాంతకనరాదాగ్రదీప్యత్సంయమనీపథాయ నమః .
ఓం నరాంతకసురామిత్రశిరోధినలహృత్కరిణే నమః .
ఓం అతికాయమహాకాయవధోపాయవిధాయకాయ నమః .
ఓం దైత్యాయోధనగోష్ఠీకభృత్యాందకరాహ్వయాయ నమః .
ఓం మేఘనాదతమోద్భేదమిహిరీకృతలక్ష్మణాయ నమః .
ఓం సంజీవనీరసాస్వాదనజీవానుజసేవితాయ నమః .
ఓం లంకాధీశశిరోగ్రావటంకాయితశరావలయే నమః .
ఓం రాక్షసీహారలతికాలవిత్రీకృతకార్ముకాయ నమః .
ఓం సునాశీరారినాసీరఘనోన్మూలకరాశుగాయ నమః .
ఓం దత్తదానవరాజ్యశ్రీధారణాంచద్విభీషణాయ నమః .
ఓం అనలోత్థితవైదేహీఘనశీలానుమోదితాయ నమః .
ఓం సుధాసారవినిష్యంధయథాపూర్వవనేచరాయ నమః .
ఓం జాయానుజాదిసర్వాప్తజనాధిష్ఠితపుష్పకాయ నమః .
ఓం భారద్వాజకృతాతిథ్యపరితుష్టాంతరాత్మకాయ నమః .
ఓం భరతప్రత్యయాషేక్షాపరిప్రేషీతమారుతయే నమః .
ఓం చతుర్ధశసమాంతాత్తశత్రుఘ్నభరతానుగాయ నమః .
ఓం వందనానందితానేకనందిగ్రామస్థమాతృకాయ నమః .
ఓం వర్జితాత్మీయదేహస్థవానప్రస్థజనాకృతయే నమః .
ఓం నిజాగమనజానందస్వజానపదవీక్షితాయ నమః .
ఓం సాకేతాలోకజామోదసాంద్రీకృతహృదస్తారాయ నమః .
ఓం భరతార్పితభూభారభరణాంగీకృతాత్మకాయ నమః .
ఓం మూర్ధజామృష్టవాసిష్ఠమునిపాదరజఃకణాయ నమః .
ఓం చతురర్ణవగంగాదిజలసిక్తాత్మవిగ్రహాయ నమః .
ఓం వసువాసవవాయ్వగ్నివాగీశాద్యమరార్చితాయ నమః .
ఓం మాణిక్యహారకేయూరమకుటాదివిభూషితాయ నమః .
ఓం యానాశ్వగజరత్నౌఘనానోపపాయనభాజనాయ నమః .
ఓం మిత్రానుజోదితశ్వేతచ్ఛత్రాపాదితరాజ్యధురే నమః .
ఓం శత్రుఘ్నభరతాధూతచామరద్వయశోభితాయ నమః .
ఓం వాయవ్యాదిచతుష్కోణవానరేశాదిసేవితాయ నమః .
ఓం వామాంకాంకితవైదేహీశ్యామారత్నమనోహరాయ నమః .
ఓం పురోగతమరుత్పుత్రపూర్వపుణ్యఫలాయితాయ నమః .
ఓం సత్యధర్మదయాశౌచనిత్యసంతర్పితప్రజాయ నమః .
ఓం యథాకృతయుగాచారకథానుగతమండలాయ నమః .
ఓం చరితస్వకులాచారచాతుర్వర్ణ్యదినాశ్రితాయ నమః .
ఓం అశ్వమేధాదిసత్రాన్నశశ్వత్సంతర్పితామరాయ నమః .
ఓం గోభూహిరణ్యవస్త్రాదిలాభామోదితభూసురాయ నమః .
ఓం మాంపాతుపాత్వితిజపన్మనోరాజీవషట్పదాయ నమః .
ఓం జన్మాపనయనోద్యుక్తహృన్మానససితచ్ఛదాయ నమః .
ఓం మహాగుహాజచిన్వానమణిదీపాయితస్మృతయే నమః .
ఓం ముముక్షుజనదుర్దైన్యమోచనోచితకల్పకాయ నమః .
ఓం సర్వభక్తజనాఘౌఘసాముద్రజలబాడబాయ నమః .
ఓం నిజదాసజనాకాంక్షనిత్యార్థప్రదకామదుఘే నమః .
ఓం సాకేతపురసంవాసిసర్వసజ్జనమోక్షదాయ నమః .
ఓం శ్రీభూనీలాసమాశ్లిష్టశ్రీమదానందవిగ్రహాయ నమః .

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |