రామచంద్ర అష్టక స్తోత్రం

శ్రీరామచంద్రం సతతం స్మరామి
రాజీవనేత్రం సురవృందసేవ్యం.
సంసారబీజం భరతాగ్రజం శ్రీ-
సీతామనోజ్ఞం శుభచాపమంజుం.
రామం విధీశేంద్రచయైః సమీడ్యం
సమీరసూనుప్రియభక్తిహృద్యం.
కృపాసుధాసింధుమనంతశక్తిం
నమామి నిత్యం నవమేఘరూపం.
సదా శరణ్యం నితరాం ప్రసన్న-
మరణ్యభూక్షేత్రకృతాఽధివాసం.
మునీంద్రవృందైర్యతియోగిసద్భి-
రుపాసనీయం ప్రభజామి రామం.
అనంతసామర్థ్యమనంతరూప-
మనంతదేవైర్నిగమైశ్చ మృగ్యం.
అనంతదివ్యాఽమృతపూర్ణసింధుం
శ్రీరాఘవేంద్రం నితరాం స్మరామి.
శ్రీజానకీజీవనమూలబీజం
శత్రుఘ్నసేవాఽతిశయప్రసన్నం.
క్షపాటసంఘాఽన్తకరం వరేణ్యం
శ్రీరామచంద్రం హృది భావయామి.
పురీమయోధ్యామవలోక్య సమ్యక్
ప్రఫుల్లచిత్తం సరయూప్రతీరే.
శ్రీలక్ష్మణేనాఽఞ్చితపాదపద్మం
శ్రీరామచంద్రం మనసా స్మరామి.
శ్రీరామచంద్రం రఘువంశనాథం
సచ్చిత్రకూటే విహరంతమీశం.
పరాత్పరం దాశరథిం వరిష్ఠం
సర్వేశ్వరం నిత్యమహం భజామి.
దశాననప్రాణహరం ప్రవీణం
కారుణ్యలావణ్యగుణైకకోషం.
వాల్మీకిరామాయణగీయమానం
శ్రీరామచంద్రం హృది చింతయామి.
సీతారామస్తవశ్చారు సీతారామాఽనురాగదః.
రాధాసర్వేశ్వరాద్యేన శరణాంతేన నిర్మితః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |