వాణీ శరణాగతి స్తోత్రం

వేణీం సితేతరసమీరణభోజితుల్యాం
వాణీం చ కేకికులగర్వహరాం వహంతీం .
శ్రోణీం గిరిస్మయవిభేదచణాం దధానాం
వాణీమనన్యశరణః శరణం ప్రపద్యే ..

వాచః ప్రయత్నమనపేక్ష్య ముఖారవిందా-
ద్వాతాహతాబ్ధిలహరీమదహారదక్షాః .
వాదేషు యత్కరుణయా ప్రగలంతి తాం త్వాం
వాణీమనన్యశరణః శరణం ప్రపద్యే ..

రాకాశశాంకసదృశాననపంకజాతాం
శోకాపహారచతురాంఘ్రిసరోజపూజాం .
పాకారిముఖ్యదివిషత్ప్రవరేడ్యమానాం
వాణీమనన్యశరణః శరణం ప్రపద్యే ..

బాలోడుపప్రవిలసత్కచమధ్యభాగాం
నీలోత్పలప్రతిభటాక్షివిరాజమానాం .
కాలోన్మిషత్కిసలయారుణపాదపద్మాం
వాణీమనన్యశరణః శరణం ప్రపద్యే ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

26.0K
4.1K

Comments Telugu

7fi5n
వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |