సరస్వతీ భుజంగ స్తోత్రం

సదా భావయేఽహం ప్రసాదేన యస్యాః
పుమాంసో జడాః సంతి లోకైకనాథే.
సుధాపూరనిష్యందివాగ్రీతయస్త్వాం
సరోజాసనప్రాణనాథే హృదంతే.
విశుద్ధార్కశోభావలర్క్షం విరాజ-
జ్జటామండలాసక్తశీతాంశుఖండా.
భజామ్యర్ధదోషాకరోద్యల్లలాటం
వపుస్తే సమస్తేశ్వరి శ్రీకృపాబ్ధే.
మృదుభ్రూలతానిర్జితానంగచాపం
ద్యుతిధ్వస్తనీలారవిందాయతాక్షం.
శరత్పద్మకింజల్కసంకాశనాసం
మహామౌక్తికాదర్శరాజత్కపోలం.
ప్రవాలాభిరామాధరం చారుమంద-
స్మితాభావనిర్భర్త్సితేందుప్రకాశం.
స్ఫురన్మల్లికాకుడ్మలోల్లాసిదంతం
గలాభావినిర్ధూతశంఖాభిరమ్యం.
వరం చాభయం పుస్తకం చాక్షమాలాం
దధద్భిశ్చతుర్భిః కరైరంబుజాభైః.
సహస్రాక్షకుంభీంద్రకుంభోపమాన-
స్తనద్వంద్వముక్తాఘటాభ్యాం వినమ్రం.
స్ఫురద్రోమరాజిప్రభాపూరదూరీ-
కృతశ్యామచక్షుఃశ్రవఃకాంతిభారం.
గభీరత్రిరేఖావిరాజత్పిచండ-
ద్యుతిధ్వస్తబోధిద్రుమస్నిగ్ధశోభం.
లసత్సూక్ష్మశుక్లాంబరోద్యన్నితంబం
మహాకాదలస్తంబతుల్యోరుకాండం.
సువృత్తప్రకామాభిరామోరుపర్వ-
ప్రభానిందితానంగసాముద్గకాభం.
ఉపాసంగసంకాశజంఘం పదాగ్ర-
ప్రభాభర్త్సితోత్తుంగకూర్మప్రభావం.
పదాంభోజసంభావితాశోకసాలం
స్ఫురచ్చంద్రికాకుడ్మలోద్యన్నఖాభం.
నమస్తే మహాదేవి హే వర్ణరూపే
నమస్తే మహాదేవి గీర్వాణవంద్యే.
నమస్తే మహాపద్మకాంతారవాసే
సమస్తాం చ విద్యాం ప్రదేహి ప్రదేహి.
నమః పద్మభూవక్త్రపద్మాధివాసే
నమః పద్మనేత్రాదిభిః సేవ్యమానే.
నమః పద్మకింజల్కసంకాశవర్ణే
నమః పద్మపత్రాభిరామాక్షి తుభ్యం.
పలాశప్రసూనోపమం చారుతుండం
బలారాతినీలోత్పలాభం పతత్రం.
త్రివర్ణం గలాంతం వహంతం శుకం తం
దధత్యై మహత్యై భవత్యై నమోఽస్తు.
కదంబాటవీమధ్యసంస్థాం సఖీభిః
మనోజ్ఞాభిరానందలీలారసాభిః.
కలస్వానయా వీణయా రాజమానాం
భజే త్వాం సరస్వత్యహం దేవి నిత్యం.
సుధాపూర్ణహైరణ్యకుంభాభిషేక-
ప్రియే భక్తలోకప్రియే పూజనీయే.
సనందాదిభిర్యోగిభిర్యోగినీభిః
జగన్మాతరస్మన్మనః శోధయ త్వం.
అవిద్యాంధకారౌఘమార్తాండదీప్త్యై
సువిద్యాప్రదానోత్సుకాయై శివాయై.
సమస్తార్తరక్షాకరాయై వరాయై
సమస్తాంబికే దేవి దుభ్యం నమోఽస్తు.
పరే నిర్మలే నిష్కలే నిత్యశుద్ధే
శరణ్యే వరేణ్యే త్రయీమయ్యనంతే.
నమోఽస్త్వంబికే యుష్మదీయాంఘ్రిపద్మే
రసజ్ఞాతలే సంతతం నృత్యతాం మే.
ప్రసీద ప్రసీద ప్రసీదాంబికే మా-
మసీమానుదీనానుకంపావలోకే.
పదాంభోరుహద్వంద్వమేకావలంబం
న జానే పరం కించిదానందమూర్తే.
ఇతీదం భుజంగప్రయాతం పఠేద్యో
ముదా ప్రాతరుత్థాయ భక్త్యా సమేతః.
స మాసత్రయాత్పూర్వమేవాస్తి నూనం
ప్రసాదస్య సారస్వతస్యైకపాత్రం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |