విరాజమానపంకజాం విభావరీం శ్రుతిప్రియాం
వరేణ్యరూపిణీం విధాయినీం విధీంద్రసేవితాం.
నిజాం చ విశ్వమాతరం వినాయికాం భయాపహాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదాం.
అనేకధా వివర్ణితాం త్రయీసుధాస్వరూపిణీం
గుహాంతగాం గుణేశ్వరీం గురూత్తమాం గురుప్రియాం.
గిరేశ్వరీం గుణస్తుతాం నిగూఢబోధనావహాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదాం.
శ్రుతిత్రయాత్మికాం సురాం విశిష్టబుద్ధిదాయినీం
జగత్సమస్తవాసినీం జనైః సుపూజితాం సదా.
గుహస్తుతాం పరాంబికాం పరోపకారకారిణీం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదాం.
శుభేక్షణాం శివేతరక్షయంకరీం సమేశ్వరీం
శుచిష్మతీం చ సుస్మితాం శివంకరీం యశోమతీం.
శరత్సుధాంశుభాసమాన- రమ్యవక్త్రమండలాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదాం.
సహస్రహస్తసంయుతాం ను సత్యసంధసాధితాం
విదాం చ విత్ప్రదాయినీం సమాం సమేప్సితప్రదాం.
సుదర్శనాం కలాం మహాలయంకరీం దయావతీం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదాం.
సదీశ్వరీం సుఖప్రదాం చ సంశయప్రభేదినీం
జగద్విమోహనాం జయాం జపాసురక్తభాసురాం.
శుభాం సుమంత్రరూపిణీం సుమంగలాసు మంగలాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదాం.
మఖేశ్వరీం మునిస్తుతాం మహోత్కటాం మతిప్రదాం
త్రివిష్టపప్రదాం చ ముక్తిదాం జనాశ్రయాం.
శివాం చ సేవకప్రియాం మనోమయీం మహాశయాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదాం.
ముదాలయాం ముదాకరీం విభూతిదాం విశారదాం
భుజంగభూషణాం భవాం సుపూజితాం బుధేశ్వరీం.
కృపాభిపూర్ణమూర్తికాం సుముక్తభూషణాం పరాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదాం.
హనుమాన్ ఆర్త్తీ
ആരതീ കീജൈ ഹനുമാന ലലാ കീ. ദുഷ്ട ദലന രഘുനാഥ കലാ കീ. ജാകേ ബല സ....
Click here to know more..ఆంజనేయ మంగల అష్టక స్తోత్రం
కపిశ్రేష్ఠాయ శూరాయ సుగ్రీవప్రియమంత్రిణే. జానకీశోకనాశ....
Click here to know more..ఇంద్రద్యుమ్నుడు మరియు జగన్నాథ్ ధామ్ యొక్క పవిత్ర అన్వేషణ
జగన్నాధ ధామ్ యొక్క పవిత్ర వారసత్వాన్ని అన్వేషించుకందా....
Click here to know more..