వాగ్దేవీ స్తవం

వాదే శక్తిప్రదాత్రీ ప్రణతజనతతేః సంతతం సత్సభాయాం
ప్రశ్నానాం దుస్తరాణామపి లఘు సుసమాధానమాశ్వేవ వక్తుం .
వాగీశాద్యైః సురాగ్ర్యౌర్వివిధఫలకృతే సంతతం పూజ్యమానా
వాగ్దేవీ వాంఛితం మే వితరతు తరసా భృంగభూభృన్నివాసా ..

వ్యాఖ్యాముద్రాక్షమాలాకలశసులిఖితై రాజదంభోజపాణిః
కావ్యాలంకారముఖ్యేష్వపి నిశితధియం సర్వశాస్త్రేషు తూర్ణం .
మూకేభ్యోఽప్యార్ద్రచిత్తా దిశతి కరుణయా యా జవాత్సా కృపాబ్ధి-
ర్వాగ్దేవీ వాంఛితం మే వితరతు తరసా శృంగభూభృన్నివాసా ..

జాడ్యధ్వాంతార్కపంక్తిస్తనుజితరజనీకాంతగర్వాగమానాం
శీర్షైః సంస్తూయమానా మునివరనికరైః సంతతం భక్తినమ్రైః .
కారుణ్యాపారవారాన్నిధిరగతనయాసింధుకన్యాభివాద్యా
వాగ్దేవీ వాంఛితం మే వితరతు తరసా శృంగభూభృన్నివాసా ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

30.1K
2.3K

Comments Telugu

fc2mq
చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

సమగ్ర సమాచారం -మామిలపల్లి చైతన్య

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |