Special - Kubera Homa - 20th, September

Seeking financial freedom? Participate in the Kubera Homa for blessings of wealth and success.

Click here to participate

రామ ద్వాదశ నామ స్తోత్రం

రామో దాశరథిః సీతానాయకో లక్ష్మణాగ్రజః .
దశగ్రీవహరశ్చైవ విశ్వామిత్రప్రపూజితః ..
నృపాణాముత్తమో ధీరో హనుమన్నాయకస్తథా .
కౌసల్యానందనో విష్ణురయోధ్యాపురమందిరః ..
ద్వాదశైతాని నామాని శ్రీరామస్య సదా పఠేత్ .
కలాసు సిద్ధిమాప్నోతి స మనుష్యస్త్వసంశయం ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

47.0K
7.1K

Comments Telugu

yp23w
చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Whatsapp Group Icon