మహాలక్ష్మీమహం భజే .
దేవదైత్యనుతవిభవాం వరదాం మహాలక్ష్మీమహం భజే .
సర్వరత్నధనవసుదాం సుఖదాం మహాలక్ష్మీమహం భజే .
సర్వసిద్ధగణవిజయాం జయదాం మహాలక్ష్మీమహం భజే .
సర్వదుష్టజనదమనీం నయదాం మహాలక్ష్మీమహం భజే .
సర్వపాపహరవరదాం సుభగాం మహాలక్ష్మీమహం భజే .
ఆదిమధ్యాంతరహితాం విరలాం మహాలక్ష్మీమహం భజే .
మహాలక్ష్మీమహం భజే .
కావ్యకీర్తిగుణకలితాం కమలాం మహాలక్ష్మీమహం భజే .
దివ్యనాగవరవరణాం విమలాం మహాలక్ష్మీమహం భజే .
సౌమ్యలోకమతిసుచరాం సరలాం మహాలక్ష్మీమహం భజే .
సిద్ధిబుద్ధిసమఫలదాం సకలాం మహాలక్ష్మీమహం భజే .
సూర్యదీప్తిసమసుషమాం సురమాం మహాలక్ష్మీమహం భజే .
సర్వదేశగతశరణాం శివదాం మహాలక్ష్మీమహం భజే .
మహాలక్ష్మీమహం భజే .
దక్షిణామూర్త్తి అష్టోత్తర శత నామావలి
ఓం సుచేతనాయ నమః. ఓం మతిప్రజ్ఞాసుధారకాయ నమః. ఓం ముద్రాపుస....
Click here to know more..రామచంద్ర అష్టక స్తోత్రం
శ్రీరామచంద్రం సతతం స్మరామి రాజీవనేత్రం సురవృందసేవ్యం.....
Click here to know more..ప్రతిచోటా తీపి అనుభవాల కోసం మంత్రం
మధు వాతా ఋతాయతే మధు క్షరంతి సింధవః. మాధ్వీర్నః సంత్వోషధ....
Click here to know more..