మహాలక్ష్మి సుప్రభాత స్తోత్రం

ఓం శ్రీలక్ష్మి శ్రీమహాలక్ష్మి క్షీరసాగరకన్యకే
ఉత్తిష్ఠ హరిసంప్రీతే భక్తానాం భాగ్యదాయిని.
ఉత్తిష్ఠోత్తిష్ఠ శ్రీలక్ష్మి విష్ణువక్షస్థలాలయే
ఉత్తిష్ఠ కరుణాపూర్ణే లోకానాం శుభదాయిని.
శ్రీపద్మమధ్యవసితే వరపద్మనేత్రే
శ్రీపద్మహస్తచిరపూజితపద్మపాదే.
శ్రీపద్మజాతజనని శుభపద్మవక్త్రే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
జాంబూనదాభసమకాంతివిరాజమానే
తేజోస్వరూపిణి సువర్ణవిభూషితాంగి.
సౌవర్ణవస్త్రపరివేష్టితదివ్యదేహే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
సర్వార్థసిద్ధిదే విష్ణుమనోఽనుకూలే
సంప్రార్థితాఖిలజనావనదివ్యశీలే.
దారిద్ర్యదుఃఖభయనాశిని భక్తపాలే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
చంద్రానుజే కమలకోమలగర్భజాతే
చంద్రార్కవహ్నినయనే శుభచంద్రవక్త్రే.
హే చంద్రికాసమసుశీతలమందహాసే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
శ్రీఆదిలక్ష్మి సకలేప్సితదానదక్షే
శ్రీభాగ్యలక్ష్మి శరణాగత దీనపక్షే.
ఐశ్వర్యలక్ష్మి చరణార్చితభక్తరక్షిన్
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
శ్రీధైర్యలక్ష్మి నిజభక్తహృదంతరస్థే
సంతానలక్ష్మి నిజభక్తకులప్రవృద్ధే.
శ్రీజ్ఞానలక్ష్మి సకలాగమజ్ఞానదాత్రి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
సౌభాగ్యదాత్రి శరణం గజలక్ష్మి పాహి
దారిద్ర్యధ్వంసిని నమో వరలక్ష్మి పాహి.
సత్సౌఖ్యదాయిని నమో ధనలక్ష్మి పాహి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
శ్రీరాజ్యలక్ష్మి నృపవేశ్మగతే సుహాసిన్
శ్రీయోగలక్ష్మి మునిమానసపద్మవాసిన్.
శ్రీధాన్యలక్ష్మి సకలావనిక్షేమదాత్రి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
శ్రీపార్వతీ త్వమసి శ్రీకరి శైవశైలే
క్షీరోదధేస్త్వమసి పావని సింధుకన్యా.
స్వర్గస్థలే త్వమసి కోమలే స్వర్గలక్ష్మీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
గంగా త్వమేవ జననీ తులసీ త్వమేవ
కృష్ణప్రియా త్వమసి భాండిరదివ్యక్షేత్రే.
రాజగృహే త్వమసి సుందరి రాజ్యలక్ష్మీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
పద్మావతీ త్వమసి పద్మవనే వరేణ్యే
శ్రీసుందరీ త్వమసి శ్రీశతశృంగక్షేత్రే.
త్వం భూతలేఽసి శుభదాయిని మర్త్యలక్ష్మీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
చంద్రా త్వమేవ వరచందనకాననేషు
దేవి కదంబవిపినేఽసి కదంబమాలా.
త్వం దేవి కుందవనవాసిని కుందదంతీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
శ్రీవిష్ణుపత్ని వరదాయిని సిద్ధలక్ష్మి
సన్మార్గదర్శిని శుభంకరి మోక్షలక్ష్మి.
శ్రీదేవదేవి కరుణాగుణసారమూర్తే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
అష్టోత్తరార్చనప్రియే సకలేష్టదాత్రి
హే విశ్వధాత్రి సురసేవితపాదపద్మే.
సంకష్టనాశిని సుఖంకరి సుప్రసన్నే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
ఆద్యంతరహితే వరవర్ణిని సర్వసేవ్యే
సూక్ష్మాతిసూక్ష్మతరరూపిణి స్థూలరూపే.
సౌందర్యలక్ష్మి మధుసూదనమోహనాంగి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
సౌఖ్యప్రదే ప్రణతమానసశోకహంత్రి
అంబే ప్రసీద కరుణాసుధయాఽఽర్ద్రదృష్ట్యా.
సౌవర్ణహారమణినూపురశోభితాంగి
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
నిత్యం పఠామి జనని తవ నామ స్తోత్రం
నిత్యం కరోమి తవ నామజపం విశుద్ధే.
నిత్యం శృణోమి భజనం తవ లోకమాతః
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
మాతా త్వమేవ జననీ జనకస్త్వమేవ
దేవి త్వమేవ మమ భాగ్యనిధిస్త్వమేవ.
సద్భాగ్యదాయిని త్వమేవ శుభప్రదాత్రీ
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
వైకుంఠధామనిలయే కలికల్మషఘ్నే
నాకాధినాథవినుతే అభయప్రదాత్రి.
సద్భక్తరక్షణపరే హరిచిత్తవాసిన్
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
నిర్వ్యాజపూర్ణకరుణారససుప్రవాహే
రాకేందుబింబవదనే త్రిదశాభివంద్యే.
ఆబ్రహ్మకీటపరిపోషిణి దానహస్తే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
లక్ష్మీతి పద్మనిలయేతి దయాపరేతి
భాగ్యప్రదేతి శరణాగతవత్సలేతి.
ధ్యాయామి దేవి పరిపాలయ మాం ప్రసన్నే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
శ్రీపద్మనేత్రరమణీవరే నీరజాక్షి
శ్రీపద్మనాభదయితే సురసేవ్యమానే.
శ్రీపద్మయుగ్మధృతనీరజహస్తయుగ్మే
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.
ఇత్థం త్వదీయకరుణాత్కృతసుప్రభాతం
యే మానవాః ప్రతిదినం ప్రపఠంతి భక్త్యా.
తేషాం ప్రసన్నహృదయే కురు మంగలాని
శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

30.1K

Comments Telugu

52we4
అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |