ఋణ విమోచన నరసింహ స్తోత్రం

దేవకార్యస్య సిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
లక్ష్మ్యాలింగితవామాంగం భక్తాభయవరప్రదం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశకం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వరవిదారణం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
జ్వాలామాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషశోధనం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
కోటిసూర్యప్రతీకాశమాభిచారవినాశకం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదిశంసితం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

29.7K

Comments Telugu

kpiqy
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |