లక్ష్మీ నరసింహ శరణాగతి స్తోత్రం

లక్ష్మీనృసింహలలనాం జగతోస్యనేత్రీం
మాతృస్వభావమహితాం హరితుల్యశీలాం .
లోకస్య మంగలకరీం రమణీయరూపాం
పద్మాలయాం భగవతీం శరణం ప్రపద్యే ..
శ్రీయాదనామకమునీంద్రతపోవిశేషాత్
శ్రీయాదశైలశిఖరే సతతం ప్రకాశౌ .
భక్తానురాగభరితౌ భవరోగవైద్యౌ
లక్ష్మీనృసింహచరణౌ శరణం ప్రపద్యే ..
దేవస్వరూపవికృతావపినైజరూపౌ
సర్వోత్తరౌ సుజనచారునిషేవ్యమానౌ .
సర్వస్య జీవనకరౌ సదృశస్వరూపౌ
లక్ష్మీనృసింహచరణౌ శరణం ప్రపద్యే ..
లక్ష్మీశ తే ప్రపదనే సహకారభూతౌ
త్వత్తోప్యతి ప్రియతమౌ శరణాగతానాం .
రక్షావిచక్షణపటూ కరుణాలయౌ శ్రీ-
లక్ష్మీనృసింహ చరణౌ శరణం ప్రపద్యే ..
ప్రహ్లాదపౌత్రబలిదానవభూమిదాన-
కాలప్రకాశితనిజాన్యజఘన్యభావౌ .
లోకప్రమాణకరణౌ శుభదౌ సురానాం
లక్ష్మీనృసింహచరణౌ శరణం ప్రపద్యే ..
కాయాదవీయశుభమానసరాజహంసౌ
వేదాంతకల్పతరుపల్లవటల్లిజౌతౌ .
సద్భక్తమూలధనమిత్యుదితప్రభావౌ
లక్ష్మీనృసింహ చరణౌ శరణం ప్రపద్యే ..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

30.2K

Comments Telugu

56jcs
సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |