నరసింహ ద్వాదశ నామ స్తోత్రం

అస్య శ్రీనృసింహ ద్వాదశనామ స్తోత్రమహామంత్రస్య
వేదవ్యాసో భగవాన్ ఋషిః
అనుష్టుప్ ఛందః
లక్ష్మీనృసింహో దేవతా
శ్రీనృసింహప్రీత్యర్థే వినియోగః
స్వపక్షపక్షపాతేన తద్విపక్షవిదారణం.
నృసింహమద్భుతం వందే పరమానందవిగ్రహం..
ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ.
తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః.
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః.
సప్తమో యాతుహంతా చాష్టమో దేవవల్లభః.
నవమం ప్రహ్లాదవరదో దశమోఽనంతహస్తకః.
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా..
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః.
మంత్రరాజేతి విఖ్యాతం సర్వపాపవినాశనం.
క్షయాపస్మారకుష్ఠాది- తాపజ్వరనివారణం.
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే.
గిరిగహ్వార ఆరణ్యే వ్యాఘ్రచోరామయాదిషు.
రణే చ మరణే చైవ శర్మదం పరమం శుభం.
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్.
ఆవర్తయేత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

61.2K
1.0K

Comments Telugu

qpcwp
అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

సులభంగా నావిగేట్ 😊 -హరీష్

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |