షోడశ బాహు నరసింహ అష్టక స్తోత్రం

భూఖండం వారణాండం పరవరవిరటం డంపడంపోరుడంపం
డిం డిం డిం డిం డిడింబం దహమపి దహమైర్ఝంపఝంపైశ్చఝంపైః.
తుల్యాస్తుల్యాస్తుతుల్యా ధుమధుమధుమకైః కుంకుమాంకైః కుమాంకై-
రేతత్తే పూర్ణయుక్తమహరహకరహః పాతు మాం నారసింహః.
భూభృద్భూభృద్భుజంగం ప్రలయరవవరం ప్రజ్వజ్జ్వాలమాలం
ఖర్జర్జం ఖర్జదుర్జం ఖిఖచఖచఖ- చిత్స్వర్జదుర్జర్జయంతం.
భూభాగం భోగభాగం గగగగగగనం గర్దమత్యుగ్రగండం
స్వచ్ఛం పుచ్ఛం స్వగచ్ఛం స్వజనజననుతః పాతు మాం నారసింహః.
యేనాభ్రం గర్జమానం లఘులఘుమకరో బాలచంద్రార్కదంష్ట్రో
హేమాంభోజం సరోజం జటజటజటిలో జాడ్యమానస్తుభీతిః.
దంతానాం బాధమానాం ఖగటఖగటవో భోజజానుః సురేంద్రో
నిష్ప్రత్యూహం స రాజా గహగహగహతః పాతు మాం నారసింహః.
శంఖం చక్రం చ చాపం పరశుమశమిషుం శూలపాశాంకుశాస్త్రం
బిభ్రంతం వజ్రఖేటం హలముసలగదా- కుంతమత్యుగ్రదంష్ట్రం.
జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం
వందే ప్రత్యేకరూపం పరపదనివసః పాతు మాం నారసింహః.
పాదద్వంద్వం ధరిత్రీకటివిపులతరో మేరుమధ్యూఢ్వమూరుం
నాభిం బ్రహ్మాండసింధుర్హృదయమపి భవో భూతవిద్వత్సమేతః.
దుశ్చక్రాంకం స్వబాహుం కులిశనఖముఖం చంద్రసూర్యాగ్నినేత్రం
వక్త్రం వహ్నిః సువిద్యుత్సురగణవిజయః పాతు మాం నారసింహః.
నాసాగ్రం పీనగండం పరబలమథనం బద్ధకేయూరహారం
రౌద్రం దంష్ట్రాకరాలమమితగుణగణం కోటిసూర్యాగ్నినేత్రం.
గాంభీర్యం పింగలాక్షం భ్రుకుటితవిముఖం షోడశాధార్ధబాహుం
వందే భీమాట్టహాసం త్రిభువనవిజయః పాతు మాం నారసింహః.
కే కే నృసింహాష్టకే నరవరసదృశం దేవభీత్వం గృహీత్వా
దేవంద్యో విప్రదండం ప్రతివచనపయా- యామ్యనప్రత్యనైషీః.
శాపం చాపం చ ఖడ్గం ప్రహసితవదనం చక్రచక్రీచకేన
ఓమిత్యేదైత్యనాదం ప్రకచవివిదుషా పాతు మాం నారసింహః.
ఝం ఝం ఝం ఝం ఝకారం ఝషఝషఝషితం జానుదేశం ఝకారం
హుం హుం హుం హుం హకారం హరితకహహసా యం దిశే వం వకారం.
వం వం వం వం వకారం వదనదలితతం వామపక్షం సుపక్షం
లం లం లం లం లకారం లఘువణవిజయః పాతు మాం నారసింహః.
భీతప్రేతపిశాచయక్షగణశో దేశాంతరోచ్చాటనా
చోరవ్యాధిమహజ్జ్వరం భయహరం శత్రుక్షయం నిశ్చయం.
సంధ్యాకాలే జపతమష్టకమిదం సద్భక్తిపూర్వాదిభిః
ప్రహ్లాదేవ వరో వరస్తు జయితా సత్పూజితాం భూతయే.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

65.6K

Comments Telugu

y5ttk
చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |