లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం

శ్రీమత్పయోనిధినికేతనచక్రపాణే
భోగీంద్రభోగమణిరాజితపుణ్యమూర్తే.
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి-
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత.
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
సంసారదావగహనాకరభీకరోరు-
జ్వాలావలీభిరతిదగ్ధతనూరుహస్య.
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేంద్రియార్థబడిశాగ్రఝషోపమస్య.
ప్రోత్కంపితప్రచురతాలుకమస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
సంసారకూపమతిఘోరమగాధమూలం
సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య.
దీనస్య దేవ కృపయా పదమాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
సంసారభీకరకరీంద్రకరాభిఘాత-
నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ.
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర-
దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః.
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
సంసారవృక్షమఘబీజమనంతకర్మ-
శాఖాయుతం కరణపత్రమనంగపుష్పం.
ఆరుహ్య దుఃఖఫలితం చకితం దయాలో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
సంసారసాగరవిశాలకరాలకాల-
నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య.
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
సంసారసాగరనిమజ్జనముహ్యమానం
దీనం విలోకయ విభో కరుణానిధే మాం.
ప్రహ్లాదఖేదపరిహారపరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య.
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంతః
కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం.
ఏకాకినం పరవశం చకితం దయాలో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప.
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-
మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్.
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
అంధస్య మే హృతవివేకమహాధనస్య
చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః.
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
ప్రహ్లాదనారదపరాశరపుండరీక-
వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస.
భక్తానురక్తపరిపాలనపారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ.
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-
స్తే యాంతి తత్పదసరోజమఖండరూపం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

50.7K

Comments Telugu

a3w47
Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

సులభంగా నావిగేట్ 😊 -హరీష్

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |