నరసింహ నమస్కార స్తోత్రం

వజ్రకాయ సురశ్రేష్ఠ చక్రాభయకర ప్రభో|
వరేణ్య శ్రీప్రద శ్రీమన్ నరసింహ నమోఽస్తు తే|
కలాత్మన్ కమలాకాంత కోటిసూర్యసమచ్ఛవే|
రక్తజిహ్వ విశాలాక్ష తీక్ష్ణదంష్ట్ర నమోఽస్తు తే|
దీప్తరూప మహాజ్వాల ప్రహ్లాదవరదాయక|
ఊర్ధ్వకేశ ద్విజప్రేష్ఠ శత్రుంజయ నమోఽస్తు తే|
వికట వ్యాప్తభూలోక నిజభక్తసురక్షక|
మంత్రమూర్తే సదాచారివిప్రపూజ్య నమోఽస్తు తే|
అధోక్షజ సురారాధ్య సత్యధ్వజ సురేశ్వర|
దేవదేవ మహావిష్ణో జరాంతక నమోఽస్తు తే|
భక్తిసంతుష్ట శూరాత్మన్ భూతపాల భయంకర|
నిరహంకార నిర్మాయ తేజోమయ నమోఽస్తు తే|
సర్వమంగల సర్వేశ సర్వారిష్టవినాశన|
వైకుంఠవాస గంభీర యోగీశ్వర నమోఽస్తు తే|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

92.1K

Comments

5frrd

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |