మణికంఠ అష్టక స్తోత్రం

హరికలభతురంగతుంగవాహనం హరిమణిమోహనహారచారుదేహం.
హరిదధీపనతం గిరీంద్రగేహం హరిహరపుత్రముదారమాశ్రయామి.
నిరుపమ పరమాత్మనిత్యబోధం గురువరమద్భుతమాదిభూతనాథం.
సురుచిరతరదివ్యనృత్తగీతం హరిహరపుత్రముదారమాశ్రయామి.
అగణితఫలదానలోలశీలం నగనిలయం నిగమాగమాదిమూలం.
అఖిలభువనపాలకం విశాలం హరిహరపుత్రముదారమాశ్రయామి.
ఘనరసకలభాభిరమ్యగాత్రం కనకకరోజ్వల కమనీయవేత్రం.
అనఘసనకతాపసైకమిత్రం హరిహరపుత్రముదారమాశ్రయామి.
సుకృతసుమనసాం సతాం శరణ్యం సకృదుపసేవకసాధులోకవర్ణ్యం.
సకలభువనపాలకం వరేణ్యం హరిహరపుత్రముదారమాశ్రయామి.
విజయకర విభూతివేత్రహస్తం విజయకరం వివిధాయుధ ప్రశస్తం.
విజిత మనసిజం చరాచరస్థం హరిహరపుత్రముదారమాశ్రయేహం.
సకలవిషయమహారుజాపహారం జగదుదయస్థితినాశహేతుభూతం.
అగనగమృగయామహావినోదం హరిహరపుత్రముదారమాశ్రయేహం.
త్రిభువనశరణం దయాపయోధిం ప్రభుమమరాభరణం రిపుప్రమాథిం.
అభయవరకరోజ్జ్వలత్సమాధిం హరిహరపుత్రముదారమాశ్రయేహం.
జయజయ మణికంఠ వేత్రదండ జయ కరుణాకర పూర్ణచంద్రతుండ.
జయజయ జగదీశ శాసితాండ జయరిపుఖండ వఖండ చారుఖండ.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishTamilMalayalamKannada

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |