శాస్తా భుజంగ స్తోత్రం

శ్రితానందచింతా- మణిశ్రీనివాసం
సదా సచ్చిదానంద- పూర్ణప్రకాశం.
ఉదారం సదారం సురాధారమీశం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
విభుం వేదవేదాంతవేద్యం వరిష్ఠం
విభూతిప్రదం విశ్రుతం బ్రహ్మనిష్ఠం.
విభాస్వత్ప్రభావప్రభం పుష్కలేషుం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
పరిత్రాణదక్షం పరబ్రహ్మసూత్రం
స్ఫురచ్చారుగాత్రం భవధ్వాంతమిత్రం.
పరం ప్రేమపాత్రం పవిత్రం విచిత్రం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
పరేశం ప్రభుం పూర్ణకారుణ్యరూపం
గిరీశాధి- పీఠోజ్జ్వలచ్చారుదీపం.
సురేశాదిసం- సేవితం సుప్రతాపం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
గురుం పూర్ణలావణ్య- పాదాదికేశం
గరిష్ఠం మహాకోటి- సూర్యప్రకాశం .
కరాంభోరుహ- న్యస్తవేత్రం సురేశం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
హరీశానసంయుక్త- శక్త్యేకవీరం
కిరాతావతారం కృపాపాంగపూరం.
కిరీటావతంసో- జ్జ్వలత్పింఛభారం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
మహాయోగపీఠే జ్వలంతం మహాంతం
మహావాక్య- సారోపదేశం సుశాంతం .
మహర్షిప్రహర్షప్రదం జ్ఞానకందం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
మహారణ్య- మన్మానసాంతర్నివాసా-
నహంకార దుర్వారహింస్రాన్మృగాదీన్.
నిహంతుం కిరాతావతారం చరంతం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
పృథివ్యాది భూతప్రపంచాంతరస్థం
పృథగ్భూతచైతన్య- జన్యం ప్రశస్తం.
ప్రధానం ప్రమాణం పురాణం ప్రసిద్ధం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
జగజ్జీవనం పావనం భావనీయం
జగద్వ్యాపకం దీపకం మోహనీయం.
సుఖాధారమాధారభూతం తురీయం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
ఇహాముత్రసత్సౌఖ్య- సంపన్నిధానం
మహద్యోనిమవ్యాహృతా- త్మాభిధానం.
అహః పుండరీకాననం దీప్యమానం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
త్రికాలస్థితం సుస్థిరం జ్ఞానసంస్థం
త్రిధామత్రిమూర్త్యాత్మకం బ్రహ్మసంస్థం.
త్రయీమూర్తిమార్తిచ్ఛిదం శక్తియుక్తం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
ఇడాం పింగళాం సత్సుషుమ్నాం విశంతం
స్ఫుటం బ్రహ్మరంధ్రస్వతంత్రం సుశాంతం.
దృఢం నిత్య నిర్వాణముద్భాసయంతం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.
అనుబ్రహ్మపర్యంత- జీవైక్యబింబం
గుణాకారమత్యంత- భక్తానుకంపం.
అనర్ఘం శుభోదర్క- మాత్మావలంబం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

26.4K

Comments Telugu

rrxvr
అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం

Read more comments

Other languages: EnglishTamilMalayalamKannada

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |