అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి

Other languages: EnglishTamilMalayalamKannada

Click here for audio

ఓం అథ శ్రీహరిహరపుత్రాష్టోత్తరశతనామావలిః.
ధ్యానం.
కల్హారోజ్జ్వలనీలకుంతలభరం కాలాంబుదశ్యామలం
కర్పూరాకలితాభిరామవపుషం కాంతేందుబింబాననం.
శ్రీదండాంకుశపాశశూలవిలసత్పాణిం మదాంతద్విపా-
ఽఽరూఢం శత్రువిమర్దనం హృది మహాశాస్తారమాద్యం భజే.
ఓం మహాశాస్త్రే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహాదేవసుతాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం లోకకర్త్రే నమః, ఓం లోకభర్త్రే నమః, ఓం లోకహర్త్రే నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం త్రిలోకరక్షకాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం తపస్వినే నమః, ఓం భూతసైనికాయ నమః, ఓం మంత్రవేదినే నమః, ఓం మహావేదినే నమః, ఓం మారుతాయ నమః, ఓం జగదీశ్వరాయ నమః, ఓం లోకాధ్యక్షాయ నమః, ఓం అగ్రణ్యే నమః, ఓం శ్రీమతే నమః, ఓం అప్రమేయపరాక్రమాయ నమః, ఓం సింహారూఢాయ నమః, ఓం గజారూఢాయ నమః, ఓం హయారూఢాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం నానాశస్త్రధరాయ నమః, ఓం అనర్ఘాయ నమః, ఓం నానావిద్యావిశారదాయ నమః, ఓం నానారూపధరాయ నమః, ఓం వీరాయ నమః, ఓం నానాప్రాణినిషేవితాయ నమః, ఓం భూతేశాయ నమః, ఓం భూతిదాయ నమః, ఓం ముక్తిదాయ నమః, ఓం భుజంగాభరణోత్తమాయ నమః, ఓం ఇక్షుధన్వినే నమః, ఓం పుష్పబాణాయ నమః, ఓం మహారూపాయ నమః, ఓం మహాప్రభవే నమః, ఓం మాయాదేవీసుతాయ నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహనీయాయ నమః, ఓం మహాగుణాయ నమః, ఓం మహాశైవాయ నమః, ఓం మహారుద్రాయ నమః, ఓం వైష్ణవాయ నమః, ఓం విష్ణుపూజకాయ నమః, ఓం విఘ్నేశాయ నమః, ఓం వీరభద్రేశాయ నమః, ఓం భైరవాయ నమః, ఓం షణ్ముఖప్రియాయ నమః, ఓం మేరుశృంగసమాసీనాయ నమః, ఓం మునిసంఘనిషేవితాయ నమః, ఓం దేవాయ నమః, ఓం భద్రాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం మహాయోగినే నమః, ఓం మహామాయినే నమః, ఓం మహాజ్ఞానినే నమః, ఓం మహాస్థిరాయ నమః, ఓం దేవశాస్త్రే నమః, ఓం భూతశాస్త్రే నమః, ఓం భీమహాసపరాక్రమాయ నమః, ఓం నాగహారాయ నమః, ఓం నాగకేశాయ నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం సగుణాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిరాశ్రయాయ నమః, ఓం లోకాశ్రయాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం చతుఃషష్టికలామయాయ నమః, ఓం ఋగ్యజుఃసామాథర్వరూపిణే నమః, ఓం మల్లకాసురభంజమనాయ నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం దైత్యమథనాయ నమః, ఓం ప్రకృతయే నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం కాలజ్ఞానినే నమః, ఓం మహాజ్ఞానినే నమః, ఓం కామదాయ నమః, ఓం కమలేక్షణాయ నమః, ఓం కల్పవృక్షాయ నమః, ఓం మహావృక్షాయ నమః, ఓం విద్యావృక్షాయ నమః, ఓం విభూతిదాయ నమః, ఓం సంసారతాపవిచ్ఛేత్రే నమః, ఓం పశులోకభయంకరాయ నమః, ఓం లోకహంత్రే నమః, ఓం ప్రాణదాత్రే నమః, ఓం పరగర్వవిభంజనాయ నమః, ఓం సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞాయ నమః, ఓం నీతిమతే నమః, ఓం పాపభంజనాయ నమః, ఓం పుష్కలాపూర్ణాసంయుక్తాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సతాంగతయే నమః, ఓం అనంతాదత్యసంకాశాయ నమః, ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః, ఓం బలినే నమః, ఓం భక్తానుకంపినే నమః, ఓం దేవేశాయ నమః, ఓం భగవతే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం పూర్ణాపుష్కలాంబాసమేతశ్రీహరిహరపుత్రస్వామినే నమః. స్వామియే శరణం అయ్యప్పా.

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Active Visitors:
2627773