Makara Sankranti Special - Surya Homa for Wisdom - 14, January

Pray for wisdom by participating in this homa.

Click here to participate

రాజరాజేశ్వరీ స్తోత్రం

యా త్రైలోక్యకుటుంబికా వరసుధాధారాభి- సంతర్పిణీ
భూమ్యాదీంద్రియ- చిత్తచేతనపరా సంవిన్మయీ శాశ్వతీ.
బ్రహ్మేంద్రాచ్యుత- వందితేశమహిషీ విజ్ఞానదాత్రీ సతాం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యాం విద్యేతి వదంతి శుద్ధమతయో వాచాం పరాం దేవతాం
షట్చక్రాంతనివాసినీం కులపథప్రోత్సాహ- సంవర్ధినీం.
శ్రీచక్రాంకితరూపిణీం సురమణేర్వామాంక- సంశోభినీం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా సర్వేశ్వరనాయికేతి లలితేత్యానంద- సీమేశ్వరీ-
త్యంబేతి త్రిపురేశ్వరీతి వచసాం వాగ్వాదినీత్యన్నదా.
ఇత్యేవం ప్రవదంతి సాధుమతయః స్వానందబోధోజ్జ్వలాః
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా ప్రాతః శిఖిమండలే మునిజనైర్గౌరీ సమారాధ్యతే
యా మధ్యే దివసస్య భానురుచిరా చండాంశుమధ్యే పరం.
యా సాయం శశిరూపిణీ హిమరుచేర్మధ్యే త్రిసంధ్యాత్మికా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా మూలోత్థితనాద- సంతతిలవైః సంస్తూయతే యోగిభిః
యా పూర్ణేందుకలామృతైః కులపథే సంసిచ్యతే సంతతం.
యా బంధత్రయకుంభితోన్మనిపథే సిద్ధ్యష్టకేనేడ్యతే
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా మూకస్య కవిత్వవర్షణ- సుధాకాదంబినీ శ్రీకరీ
యా లక్ష్మీతనయస్య జీవనకరీ సంజీవినీవిద్యయా.
యా ద్రోణీపురనాయికా ద్విజశిశోః స్తన్యప్రదాత్రీ ముదా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా విశ్వప్రభవాది- కార్యజననీ బ్రహ్మాదిమూర్త్యాత్మనా
యా చంద్రార్కశిఖి- ప్రభాసనకరీ స్వాత్మప్రభాసత్తయా.
యా సత్త్వాదిగుణత్రయేషు సమతాసంవిత్ప్రదాత్రీ సతాం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా క్షిత్యంతశివాదితత్త్వ- విలసత్స్ఫూర్తిస్వరూపా పరం
యా బ్రహ్మాణ్దకటాహభార- నివహన్మండూకవిశ్వంభరీ.
యా విశ్వం నిఖిలం చరాచరమయం వ్యాప్య స్థితా సంతతం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా వర్గాష్టకవర్ణ- పంజరశుకీ విద్యాక్షరాలాపినీ
నిత్యానందపయో- ఽనుమోదనకరీ శ్యామా మనోహారిణీ.
సత్యానందచిదీశ్వర- ప్రణయినీ స్వర్గాపవర్గప్రదా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా శ్రుత్యంతసుశుక్తిసంపుట- మహాముక్తాఫలం సాత్త్వికం
సచ్చిత్సౌఖ్యపయోద- వృష్టిఫలితం సర్వాత్మనా సుందరం.
నిర్మూల్యం నిఖిలార్థదం నిరుపమాకారం భవాహ్లాదదం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా నిత్యావ్రతమండల- స్తుతపదా నిత్యార్చనాతత్పరా
నిత్యానిత్యవిమర్శినీ కులగురోర్వావయ- ప్రకాశాత్మికా.
కృత్యాకృత్యమతి- ప్రభేదశమనీ కాత్స్నర్యాత్మలాభప్రదా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యాముద్దిశ్య యజంతి శుద్ధమతయో నిత్యం పరాగ్నౌ స్రుచా
మత్యా ప్రాణఘృతప్లుతే- న్ద్రియచరుద్రవ్యైః సమంత్రాక్షరైః.
యత్పాదాంబుజభక్తి- దార్ఢ్యసురసప్రాప్త్యై బుధాః సంతతం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా సంవిన్మకరంద- పుష్పలతికాస్వానంద- దేశోత్థితా
సత్సంతానసువేష్ట- నాతిరుచిరా శ్రేయఃఫలం తన్వతీ.
నిర్ధూతాఖిలవృత్తిభక్త- ధిషణాభృంగాంగనాసేవితా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యామారాధ్య మునిర్భవాబ్ధిమతరత్ క్లేశోర్మిజాలావృతం
యాం ధ్యాత్వా న నివర్తతే శివపదానందాబ్ధిమగ్నః పరం.
యాం స్మృత్వా స్వపదైకబోధమయతే స్థూలేఽపి దేహే జనః
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా పాషాంకుశచాప- సాయకకరా చంద్రార్ధచూడాలసత్
కాంచీదామవిభూషితా స్మితముఖీ మందారమాలాధరా.
నీలేందీవరలోచనా శుభకరీ త్యాగాధిరాజేశ్వరీ
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.
యా భక్తేషు దదాతి సంతతసుఖం వాణీం చ లక్ష్మీం తథా
సౌందర్యం నిగమాగమార్థకవితాం సత్పుత్రసంపత్సుఖం.
సత్సంగం సుకలత్రతాం సువినయం సాయుజ్యముక్తిం పరాం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

109.2K
16.4K

Comments Telugu

Security Code
65702
finger point down
వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

సూపర్ -User_so4sw5

Read more comments

Other stotras

Copyright © 2025 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...