తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా తలపులన్ని నిలిపి నిమిషమైన తారక రూపుని నిజ తత్వములను రామాయణ చపలాక్షుల పేరు కామాదుల పోరు వారు వీరు రామాయణ బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననార్తులు దీరు అర్కమనుచు జిల్లెడు....

తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా
తలపులన్ని నిలిపి నిమిషమైన
తారక రూపుని నిజ తత్వములను
రామాయణ చపలాక్షుల పేరు
కామాదుల పోరు వారు వీరు
రామాయణ బ్రహ్మమునకు పేరు
ఆ మానవ జననార్తులు దీరు
అర్కమనుచు జిల్లెడు తరు పేరు
మర్కట బుద్ధులెట్లు దీరు
అర్కుడనుచు భాస్కరునికి పేరు
కుతర్కమను అంధకారము తీరు
అజమనుచు మేషమునకు పేరు
నిజ కోరిక లేలా గీడేరు
అజుడని వాగీశ్వరునికి పేరు
విజయము గల్గును త్యాగరాజ నుతుని
రి,,రి గిమరిగ మపమ-గ, మరిస | రి,,, ,,ని.ప రి స,ని సరిగమ ||
రి,రిప మపధధ పమప-గ మమ్మల్ని.స | రిగమప ,మగమ పధధప ప,,,||
రిరిగమ పమధప సనిప-రి సనిపమ | రిగమధ ప-రిసని సరిగమ ర,,,||
రిరి-సమ గమపమ గమరిస నిరిసని | ప-సనిప నిప-రిస నిపమ-గ మమ.స ||

te'lisi raama chintanato naamamu
seyave o manasaa
talapulanni nilipi nimishamaina
taaraka roopuni nija tatvamulanu
raamaayana chapalaakshula peru
kaamaadula poru vaaru veeru
raamaayana brahmamunaku peru
aa maanava jananaartulu deeru
arkamanuchu jille'd'u taru peru
markat'a buddhule't'lu deeru
arkud'anuchu bhaaskaruniki peru
kutarkamanu andhakaaramu teeru
ajamanuchu meshamunaku peru
nija korika lelaa geed'eru
ajud'ani vaageeshvaruniki peru
vijayamu galgunu tyaagaraaja nutuni
ri,,ri gimariga mapama-ga, marisa | ri,,, ,,ni.pa ri sa,ni sarigama ||
ri,ripa mapadhadha pamapa-ga mammalni.sa | rigamapa ,magama padhadhapa pa,,,||
ririgama pamadhapa sanipa-ri sanipama | rigamadha pa-risani sarigama ra,,,||
riri-sama gamapama gamarisa nirisani | pa-sanipa nipa-risa nipama-ga mama.sa ||

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |