ఎంత రాని తనకెంత పోని నీ చెంత విడువ జాల అంతకారి నీ చెంత జేరి హనుమంతుడై కొలువ లేదా శేషుడు శివునికి భూషుడు లక్ష్మణ వేషియై కొలువ లేదా శిష్టుడు మౌని వరిష్ఠుడు గొప్ప వసిష్ఠుడు హితుడు గాలేదా నరవర నీకై సురగణమ....

ఎంత రాని తనకెంత పోని నీ
చెంత విడువ జాల
అంతకారి నీ చెంత జేరి
హనుమంతుడై కొలువ లేదా
శేషుడు శివునికి భూషుడు లక్ష్మణ
వేషియై కొలువ లేదా
శిష్టుడు మౌని వరిష్ఠుడు గొప్ప
వసిష్ఠుడు హితుడు గాలేదా
నరవర నీకై సురగణములు
వానరులై కొలువ లేదా
ఆగమోక్తమగు నీ గుణములు శ్రీ త్యాగరాజు పాడగ లేదా

e'nta raani tanake'nta poni nee
che'nta vid'uva jaala
antakaari nee che'nta jeri
hanumantud'ai ko'luva ledaa
sheshud'u shivuniki bhooshud'u lakshmana
veshiyai ko'luva ledaa
shisht'ud'u mauni varisht'hud'u go'ppa
vasisht'hud'u hitud'u gaaledaa
naravara neekai suraganamulu
vaanarulai ko'luva ledaa
aagamoktamagu nee gunamulu shree tyaagaraaju paad'aga ledaa

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |