14.1K

Comments

timu6

సరస సామ దాన భేద దండ చతుర సాటి దైవమెవరే బ్రోవవే పరమ శాంభవాగ్రేసరుండగుచు బలుకు రావణుడు తెలియ లేక పోయె (సరస) హితవు మాటలెంతో బాగ బల్కితివి సతముగా-నయోధ్య-నిత్తునంటివి నత సహోదరునే రాజు చేసి రాక హతము జేసితివి త్యాగరాజ....

సరస సామ దాన భేద దండ చతుర సాటి దైవమెవరే బ్రోవవే
పరమ శాంభవాగ్రేసరుండగుచు
బలుకు రావణుడు తెలియ లేక పోయె (సరస)
హితవు మాటలెంతో బాగ బల్కితివి
సతముగా-నయోధ్య-నిత్తునంటివి
నత సహోదరునే రాజు చేసి రాక హతము జేసితివి త్యాగరాజ నుత (సరస)

sarasa saama daana bheda dand'a chatura saat'i daivame'vare brovave
parama shaambhavaagresarund'aguchu
baluku raavanud'u te'liya leka poye' (sarasa)
hitavu maat'ale'nto baaga balkitivi
satamugaa-nayodhya-nittunant'ivi
nata sahodarune raaju chesi raaka hatamu jesitivi tyaagaraaja nuta (sarasa)

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |