సంతతము నిన్నే కోరితిని సకల భాగ్యదాయిని నీవేయని నిందిత శతకామ సుందర రూపిణి నీకే తెలియ గాదా నిఖిల కారణి వందిత మునిజన భక్త విమోచని వాచామ గోచర మహిమ విలాసిని స్కంద గజ జనని శంకర మోహిని చింతిత దాయకి చిత్కళా మాలిని santatamu ....

సంతతము నిన్నే కోరితిని సకల భాగ్యదాయిని నీవేయని
నిందిత శతకామ సుందర రూపిణి నీకే తెలియ గాదా నిఖిల కారణి
వందిత మునిజన భక్త విమోచని వాచామ గోచర మహిమ విలాసిని
స్కంద గజ జనని శంకర మోహిని చింతిత దాయకి చిత్కళా మాలిని

santatamu ninne koritini sakala bhaagyadaayini neeveyani
nindita shatakaama sundara roopini neeke te'liya gaadaa nikhila kaarani
vandita munijana bhakta vimochani vaachaama gochara mahima vilaasini
skanda gaja janani shankara mohini chintita daayaki chitkal'aa maalini

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |