ఆశౌచ సర్వస్వము

ashaucha sarvaswamu pdf book first page

కుటుంబంలో మరణం లేదా ప్రసవం తర్వాత గమనించవలసిన ఆశౌచ గురించి వివరాలను అందించే PDF పుస్తకం.

PDF పుస్తకాన్ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆశౌచ సర్వస్వము. కం1 శ్రీమానినీమనోహరు | సేమము సమకూర్పమదిని సేవింతునునా| పామరతనాత డెంచక | కామితముల నెల్ల నాకుకరుణనొసుగు, తేంగీ చాలధరశాస్త్రంబుల జతచేసి | సంగ్రహములన్నిటినిగూడ జదివి చూచి| సుఖముగా బోధపడుటకై సులభ వాక్య | శాశి చే నఘవివేచన రచన జేతు, . . . మొదటి ప్రకరణము. సంజ్ఞాపతములు. నితృ నైమిత్తికాది కర్తాచరణమునకు ప్రతిబంధకి మై న యశుచిత్యమే యాశౌచమనబడును. ఈఆశౌచము రజస్వలాశౌచమనియు, స్రావాళెచ మనియు, జాతాశౌచమని యు, మృతాశౌచమనియు, అతి కాంతాశౌచమనియు, సన్ని పాతాశౌచమనియు, నారు విధములై యుండును. ఇందు రజస్వలాశౌచమనగా స్త్రీలకు రజో దశఃన మగుటవలన కలిగిన యశుచిత్వము. దీని నే ముట్టని యం దురు. సావా శౌచమనగా గరం స్రావమువలన గలిగెడి యశుచిత్వము, ఏడవమాసము ప్రవేశించిన దినుట గలిగెడి X భంపాతము ప్రసవము తో సమము. జాతాశౌచమనగా పుట్టుక వలనకలుగు నాశౌచము. దీని నే పురుడందురు. • మృతాశౌచమనగా చావువలన కలుగు నాశౌచము. దీనినే మైల యందురు. అతిక్రాతాశౌచమనగా దాటిపోయిన పురుడుగా ని మైలగాని అయియున్నది. సన్ని పాతాశౌచమనగా నా కేసమయమందు రెండు గాని అంతకంటే ఎచ్చుసంఖ్యగలవిగాని యాశౌచములు వచ్చుట. ఈ ఆశౌచమే 'దానిని వహించు వారినిబట్టి సపిండా శౌచమనియను, సమానోద శాశౌచమనియును, సగోత్రా శౌచమనియుసు, ఆస గోత్రాశౌచమనియును, అసగోత్ర విశేషాశౌచమనియును, తీరుగ నైదు విధములుగ నుండును. ఇందు సపిండాశౌచమనగా సపిండులు పట్టవలసినయా శౌచమనుట, సపిండులనగా పురుషవివయమందు పడు పురుషాంతరములవరకును (అనగా కూటస్టుని మొదలు వేసి తననున్ను జననమునుగాని మరణమునుగాని పొందిన వాని నిన్ని లెక్క చూడగా అధ్ధరుసు కూటస్థుడు మొద లేడుతరము లు దాటనివారు) కావలెననుట. స్త్రీవిషయమందు సం డత్వము మూడువురుషాంతరములవరకుండును. సమానోదకులు అనగా కూటస్తునియొద్దనుంచి లెక్క చెయ్యగా తనకును ననమునుగాని మరణమునుగాని పొం దినవానికిని ఏడుపురుషాంతరములు దాటి పదునాలుగు పు రుషాంతరములు దాటని జ్ఞాతులను ట. సగోత్రులు అనగా కూటస్థుని యొద్ద నుంచి లెక్కచే య్యగా తనకును అననమునుగాని మరణమును గాని పొంది

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

తెలుగు

తెలుగు

ఆధ్యాత్మిక పుస్తకాలు

Click on any topic to open

Copyright © 2025 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Whatsapp Group Icon
Have questions on Sanatana Dharma? Ask here...