గావునసకల ప్రజాసహితమయిన ప్రపంచమును
ప్ర్రాదుర్భవింపచేసిన పరమాత్ముడెట్టివాడో తెలు. సుకొనజాలరని ఆపరమపురునికి ఆనామము ఆమంత్ర మునందే భగవత్ప్రేరితమై యున్నది గనుక అట్టిపర మాత్మ ధ్యానపరాయణుండనై ఉపన్యాసములతో, ఉత్ప్రేక్షించిన భాష్యములను పుచ్చుకొనక ఉపపదము లను ప్రయోగించక భగవత్ప్రేరితమయిన మంత్ర మూలముయొక్క అర్ధమునకు సమన్వయ ములయినశృ తిస్మృతి ఉదహరణలనుకనుపరుచుతూ ఆంధ్రభాష చే పురుషసూక్తార్ధమును చేయుచున్నాను.
ఓం.
మూలము.

ఓం సహస్రశీర్షాపురుషః సహస్రాక్షస్స హస్ర పాత్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్ద శాంగులం.
పదవిభాగము.
అర్ధము. ఓం=ప్రణవస్వరూపనుగు సః ఆకర్మ భూమిం= రూవిశ్వము&=వృత్వా=ఆవరించి=బ్రహ్మసూతే=తతో హుశ్యాం ప్రజాయేయేతి | తతః = మహత్తత్వానంతర బ్రృము=బహుశ్యాం=అ నేకములయ్ని=యే=ప్రజాః- ఏప్ర
జలుయేతిఏకరును పొందుచున్న వో సః ఆకర్మస్వరూపు
ఓం-సహస్రశీర్షా-పురుషః సహస్రాక్షః సహస్ర పాత్=సః=భూమిం=విశ్వతః = వృత్వా = అత్య తిష్ట త్ =దశాంగులం
డైన పురుష విశ్వకర్మ రుజు గ్వే దేవిశ్వకర్మాషనసా|వి శ్వకర్మమనసా-చునస్సంకల్పమాత్రము చేత నే సహస్ర శీర్షాసహ(సశబ్దమునకు 1 అనేక ములను అర్థ ము=కావు సఅనేక శిర స్సులు=సహస్రాక్ష =అనేక నేత్రములు స హస్రపాత్ == అనేక పాదములు=గలవా డై=విశ్వతః : పృధివ్యాధి పంచ భూతములవల్ల చుండి=దశాంగుళం = పది అంగుళముల పరిమితిగe=రూపమును అత్యతిష్టత్ అతిక్రమించినవాడాయను.
తాత్పర్యము. యోవే దాచౌస్వరఃపోక్తా! వేదాం తేచప్రతిష్ఠితః| తస్య ప్రకృతినీ నస్యయః పరస్సమ హేశ్వరః = వేదముల
యొక్క ఆద్యంతములయందు (ప్రతిఫలించుచున్న ఏ ప్రణవ మువిశ్వము గా ప్రతిష్టించబడినదో విశ్వమునందు వ్యాప కమైన ఏకగ్మ ఉత్కృష్టమయినగొప్ప భగవత్స్వరూప నుగుచున్నదో=ఆకగ్మనుగూర్చి=అధాతో కర్మజిజ్ఞాసే తిమీమాంసాయాం నిర్గుణానంతరము=ఆభగ వంతు డుగుణ సహితుడని చెప్పబడుటయే కర్మా=ఆకర్మా యద్విధముగా తెలుసుకొనవలయును==అనుమీమాంస యందు-శర్మా బ్రహ్మస్వరూపమితి=కర్మా బ్రహ్మ స్వరూపమని భావము= కావున = అట్టిక ర్మా = విశ్వము నుఆవరించుకొని, పురుషత్వ మునువహించిన విశ్వక న్మా=మనస్సంకల్పమాత్రము చేత = అనేక శిరస్సులు= అనేక నేత్రములు అనేక పాదములు=గలవ్యాపకము , వల్ల నుండి-చశాంగుళ పరిమితగల రూపమును అతి క్ర
మించినవాడా గును సహస్రశబ్దమునకు=అనంత ములగు అర్ధము కావున విశ్వకర్మా అనంత నామరూ పములుకలవాడని తాత్పర్యము,
మూలము, పురుష ఏ వేదగ్ ంసర్వం రుగ్భూతం యచ్చభవ్యం! * తామృతత్వ స్వేశాసః యద న్నే నాతిగోహహఏ తావా నాస్యమహేమా | అతో జ్యాయాగ్ శ్చ పురుష911
పదవిభాగము, పురుష ! ఎవ! ఇదం! సర్వం! యత్ | భూతం! యత్ | భవ్యం| ఉత|అమృతత్వ స్య! ఈశానఃయత్ | అ న్నే న అతిరోహతి! ఏతావాక్ |అస్య! మహిమ అతని జ్యాయా? 141 పురుషః.
అర్ధము . పురుష ఏవ | పౌరుష స్వభావః, పురుషః! నేను చే యుచున్నాననే పౌరుషముయొక్క ధర్మ ముకావు - పురుష అని అర్థము. అట్టిపురుషుడువిశ్వ మునకుకర్మ స్వరూపుడుగావున! విశ్వమనగా పంచభూతములు నిఅర్థము పంచభిస్సహవరత ఇతి ప్రపంచ|| పంచభూ తములతో ప్రవరి ంచుచున్న | యత్ | యేప్రపంచము | భూతం= జరిగిపోయినదో | యత్ = ఏప్రపంచము భ వ్యం! ముందుజముగబోవుచున్నదో! యత్|యే ప్రపం, చము! ఇదం! యిపుడుజరుగుచున్నదో తత్ | ఆ ప్రజలు సంచవిషయములైన భూతభవిష్యద్వతః మానకాల , ములున్నూ!! అన్నేన!

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |