Eti Yochanalu

ఎట్టి యోచనలు చేసేవురా
ఎదురు బల్క వారెవరు లేరురా
నోటిమాట జార్చాక రాదురా కోటి వేల్పులలో మేటియైన నీ
మెండు శూరులలో వెనుక తీయవని రెండు మాటలాడే వాడు గాదని అండకోట్ల పాలించు వాడని చండ మౌను లాడ త్యాగరాజనుత

 

e't't'i yochanalu chesevuraa
e'duru balka vaare'varu leruraa
not'imaat'a jaarchaaka raaduraa kot'i velpulalo met'iyaina nee
me'nd'u shoorulalo ve'nuka teeyavani re'nd'u maat'alaad'e vaad'u gaadani and'akot'la paalinchu vaad'ani chand'a maunu laad'a tyaagaraajanuta

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |