అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
ఘనుడవు శంకరుడు మనల కరుణ జూచి ఏలగా ...
అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
ఘనుడవు శంకరుడు మనల కరుణ జూచి ఏలగా ...
అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
నమః సోమాయ శివాయ
నమః సోమాయ శివాయ నమో మహా దేవాయ
నమః సోమాయ శివాయ నమో మహా దేవాయ
అమిత పరవశమున, ఇటుల హరుని దలచి పలుకరే ..
నమః సోమాయ శివాయ నమో మహా దేవాయ
అమిత పరవశమున, ఇటుల హరుని దలచి పలుకరే ..
నమః సాంబాయ భవాయ ..
నమః సాంబాయ భవాయ .. నమో రుద్రమూర్తయే
నమః సాంబాయ భవాయ .. నమో రుద్రమూర్తయే
నమిత శిరస్సుల శంభుని నామములను మురియరే ..
నమః సాంబాయ భవాయ .. నమో రుద్రమూర్తయే
నమిత శిరస్సుల శంభుని నామములను మురియరే ..
అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
ఘనుడవు శంకరుడు మనల కరుణ జూచి ఏలగా ...
అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
నమో నమః పశుపతయే
నమో నమః పశుపతయే నమః పినాక పాణయే
నమో నమః పశుపతయే నమః పినాక పాణయే
ఉమా సహిత శంభు దేవుని ఉల్లము లో తలవరే
నమో నమః పశుపతయే నమః పినాక పాణయే
ఉమా సహిత శంభు దేవుని ఉల్లము లో తలవరే
నమ ఉగ్రాయ హరయా ..
నమ ఉగ్రాయ హరయా .. నమః శశి కిరీటాయ
నమ ఉగ్రాయ హరయా .. నమః శశి కిరీటాయ
సమయమెల్ల షణ్ముకనుతుని సంస్మరించి తరించరే
నమ ఉగ్రాయ హరయా .. నమః శశి కిరీటాయ
సమయమెల్ల షణ్ముకనుతుని సంస్మరించి తరించరే
అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
ఘనుడవు శంకరుడు మనల కరుణ జూచి ఏలగా ...
అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
ఘనుడవు శంకరుడు మనల కరుణ జూచి ఏలగా ...
అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
Astrology
Bhagavad Gita
Bhagavatam
Bharat Matha
Devi
Devi Mahatmyam
Ganapathy
Garuda Puranam
Glory of Venkatesha
Hanuman
Kathopanishad
Mahabharatam
Mantra Shastra
Mystique
Practical Wisdom
Purana Stories
Radhe Radhe
Ramayana
Rare Topics
Rigveda Explained
Rituals
Sages and Saints
Shiva
Spiritual books
Sri Suktam
Story of Sri Yantra
Temples
Vedas
Vishnu Sahasranama
Yoga Vasishta