శ్రీ శివాభ్యాన్నమః
శ్రీ శివపురాణము
సృష్టి ఖండము.
ప్ర థ మా శ్వా స ము..
విభుఁ డాత్మనేత్రసర సీరుహపూజ నొనర్చి యేమహా దేవుని సుప్రసాదనియ . తిన్ గొనే సర్వ సుపర్వచ క్రర ఔవహమైన చక్రము సుధాంశుఁ డిఁ కెవ్వనిఁ జెంది దక్షశా పావధినొందె నట్టి సద యాత్ము శివు బరమాత్ముఁ గొల్చెదన్.
చ పెనిమిటి పెందొడఁ జనవు పెంపునఁ జక్కఁగ నెక్కి యక్కు నన్ దనయు గణేశు నెత్తికొని తావలచేతఁ గుమారు నెమ్మొగం బును దయవిఱఁ బుణ్కుచు న, మోనమయంచు వచించుమాధవా ద్యనిమిషనాథ శేఖరుల నాదటఁ బ్రోచునుమ భజిం చెదక్.
కః సకలామరసముదయమునఁ బ్రకటితముగఁదొలపూజఁ బడసి ప్రమథనా యకుఁడై కడు మాతాపిత, లకు మురుపిడుదంతి ముఖుఁ దలఁతు మదిఁబ్రణతి.8 రుద్రమహోగ్రరోషమయ రూపముఁ జేకొని దక్షుమూర్ధముక్ రౌద్రత రార్భటిన్ దునిమి రాక్షస మర్దనముఖ్యుల భయో న్నిద్రులఁ జేసి భక్తులను నిత్యము సాఁకెడు భద్రకాళికా భద్రుఁడు వీరభద్రుఁడు శుభంబిడుఁ గావుత మాకు నిచ్చలున్. ఉ। అందము చిందు నిందుకల నందికఁ జెందిన యాఱుమాళుల బొందుగ దారలిర్వుర క • పూర్వముదం బొనరించుచు రహిన్ గందునలాడుచుకు శిఖిని గౌతుక మొప్పఁగ నెక్కి భుక్త రా జిం దయ సాఁకు వేలువువ జీరు మహౌజు మది నుతించెద౯.
వారువము నెనూ. సొంపు చిలుక వన్నెదొలుక బొంక మొలుక . ఘనుఁడు శిలాదమౌనివరు గాదిలినందనుఁ డీశ్వరాంశసం జనితుఁ డనన్య సాధ్యనియ మస్ఫురదుగ తపోభిరామపా వనఘృణిభాసమానుఁడును పాశుపతాగ్రణియైన నంది కే రు మౌనికుల § సోముని నామనమందుఁ గొల్చెదన్. కః ఆదివృషభమును జగములు, వేదఁగఁ బరమేశకరుణ స్పాదవరంబును ధర్మా, పాదకమును గొలుతు శివుని సీ! మధుర సౌరభచారు మకరంద బంధుర, శోణాబ్ద మొక కేల లలిత రాగాయతా లాపశోభిత హేమ, వల్లకి యొక చేత రసవ స్త్వలంకార * రమ్య భావోదార, పుస్తక మొక కేలఁ భర్తృపావననామ| పరమజపోజ్జ్వల, మణిమాల యొక చేత . మానుగులుక సురభిసౌవర్ణపుష్కరాం తరమనోజ్ఞ, కర్ణి కాసినధాతృము ఖమున నమరు వాణి నిర్ణీత శుకపిక వాణి వాణి, గరిమనొసఁగ భజింతుఁ జొక్కమగుభక్తి. 8 సీ! షట్కాలశివలింగ సమయసమర్చాభి, రాము శ్రీ వేమనారాధ్య గురుని నిగమాగమార్ణవ శ్రీ నిష్ణాతుఁ బావన, భావుని వీరమల్లావధాని శబ్దవిద్యాపాఠ చతురుఁ జిజ్ఞాపూరి, వంశ్యు సీతారామ పండి తేంద్రు శతవధానమనీషి • చంద్రులఁ గిఙవి, గజకేసరుల శత గ్రంథకవుల గీ మఱియు నేమానిరాజయం మంత్రశాస్త్ర,వక్తమున్న గునా చార్య వరుల నాదు చిత్తమున మేలిభ క్తి నర్చించి యంచి, క్తులనొకండు కృతిసేయ నూహ చేసి. ఉ॥ జైనపురాణమెందును బశస్తము శర్వకథానుధాభిధా రావహసర్వభాగ విభ వాస్పద ధామము భూరివిస్ఫుర
ద్భావరసాభిరంజకము • పాఠఠకోటికిఁ బూరుషార్థల క్ష్మీవిలసన్ని వాసమని చిత్తమునం దిగురొత్తు వేడ్కతో
చ తెనుఁగొనరింపఁబూనితీ సుధీప్ర్రవరుల్ మదిఁబొంగ భారతీ కసదురురత్నసంకలిత కాంచనకాంచిక లా పకింకిణీ ఘనతర నిస్వనం బెసఁగఁ గా వికసల్లలితారవిందసం జనితనితాంతసౌరభల శ్రీ సన్మధురో క్తుల రక్తు లేర్పడం.
గీ మనుల వల్మీకభూ వ్యాస కాళిదాస, భాస భారవి భవభూతి • బాణ భట్టి మాఘ శ్రీహర్ష బిల్హణ మల్హణాది, సంస్కృతక వీంద పదసార శిసముల కెఱఁగి, ఆంధ్రకవులందు ఉ అంచితభక్తి ఁగొల్తు విబు బ్రాంచద మేయహర్ష జన
ధావళి కున్నత వైభవంబున కాక్షర చారుపద ప్రదాత లౌ
గర్భ విష్ణు శశిఖండ కిరీటులఁ బోటి సేయుచుకో మించిననన్నయాదికవి నేతలు భారతధాతలన్ మది౯.
క భీమకవివరుని నాచన, సోముని శ్రీనాధబుధుని సూరన్నను బ్ర
జ్ఞామాన్యుఁ బెద్దనార్యు సు, ధీమహితుని ధూర్జటిని ను తింతు స్తుతమతిన్. శివకవులందు
రిక విధీరు
క హరలీలాకరు నుద్భట, గురు శివదివ్యావతారుఁ గొలఁ చెద మదిలో హరువు మెయి మల్లికార్జున, వరపండిత దేశ కేంద్రుఁ బాల్కురికి కవి. సీ అలకుమారాభ్యుద యము రచించిన శివ, లంశమృత్యుంజయ లలిత రచను దేవిభాగవతాది . దీవ్యత్ప్రబంధముల్, వ్రాసిన ముల్లుపా • పయకవీంద్రు చెన్నబసవని చెన్నెన్ను కబ్బమునుగూ, ర్చినయట్టి యత్తలూ హాలాస్య ఖండంబు . నావటించినమల్ల, మపలి బుచ్చనకవి మహిత గవిని తే ధర్మగుప్తాభ్యుదయకావ్య ధననిధాను, కాశినాధాన్యవాయు వీ శ్రీ రేశబుధుని ద్వాదశారాధ్య గురుచరి త్రంబువీర, భాగవతములిభించిన శా ఎందెందేనియు భ్రాంతి హేతుకముగా నేదేన్ దొసంగుండుటో ప్పుం దద్ కేంద్రుల కేని యంత నెయెటుల్ పోనోపు సర్వంకషా స్పంద ప్రోద్ధత భార తీరుచిరు శ్రీ భద్గుంభసంరంభముల్ మందుల్ దీని నెఱుంగఁజాల రది క్షేమంబౌను మా కెంతయున్ శా శ్రీనాధాది మహాకవీశ్వరులు ని స్సీమోల్ల సద్వాగధీ శానీద త్త వరప్రసాదకవితా సామ్రాజ్య గౌరంధరీ
ప్రౌఢుఁ గొలుతు.
శ్రీనాధుల్ మును నీ పురాణమును నాంధ్రి గూర్ప నూహింపర దానక్ నాయది భాగ ధేయమనిచే తంబందు భావించితి.
కఅద్యతనులలోఁ గొందఱు, విద్యాప్రౌఢులగు సత్క వివరులు దీనిన్ హృద్యముగాఁ దెనిగింపఁగ, నుద్యోగించియును దిరుగ . నుడిగిరి పూన్కి. డొంకలఁజేరి పోకడ క డున్గడుసుందన మొప్పఁ జూపుటే బింక మె? మాఱుమూలలఁ బ్రవేశమొనర్పక పల్కు మాధురి బొంకముదప్పనీక రస . ముఖ దనరింపఁగఁ జాలు మేలిని శృంకపథంబు నే కృతి సంగెద సత్కవిరాజు లౌననక్.
Please wait while the audio list loads..
Ganapathy
Shiva
Hanuman
Devi
Vishnu Sahasranama
Mahabharatam
Practical Wisdom
Yoga Vasishta
Vedas
Rituals
Rare Topics
Devi Mahatmyam
Glory of Venkatesha
Shani Mahatmya
Story of Sri Yantra
Rudram Explained
Atharva Sheersha
Sri Suktam
Kathopanishad
Ramayana
Mystique
Mantra Shastra
Bharat Matha
Bhagavatam
Astrology
Temples
Spiritual books
Purana Stories
Festivals
Sages and Saints