అవరోధాల తొలగింపు మంత్రం

58.0K

Comments

4i8up

వేదవ్యాసుని తల్లిదండ్రులు ఎవరు?

పరాశర ఋషి మరియు సత్యవతి.

హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడా?

అవును. హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడు. ఎక్కువగా గంధమాదన పర్వతం పైన తపస్సులో మునిగి ఉంటాడు. శ్రీరాముని అవతారం 24వ త్రేతాయుగంలో అయింది. ప్రస్తుత ఇరవై ఎనిమిదవ(28) చతుర్యుగం తాలుక, ద్వాపరయుగంలో, దాదాపు ఒక కోటి డబ్భై అయిదు లక్షల సంవత్సరాల తరువాత, సౌగంధికా పుష్పాలను పొందేందుకు వెళ్లినప్పుడు, భీముడు అతనిని కలిశాడు. ఎనిమిది మంది చిరంజీవిలలో హనుమంతుడు ఒకడు. అతను రెండు వందల ముప్ఫై అయిదు కోట్ల తొంభై ఒక లక్షల నలబై ఆరు వేల ఎనిమిది వందల డబ్భై ఏడు (2,35,91,46,877) సంవత్సరాల దూరంలో ఉన్న కల్పం ముగిసే వరకు జీవించే ఉంటాడు.

Quiz

షట్చక్రాలలో గణపతి స్థానం ఏది?

ఓం నమస్తే విఘ్నరాజాయ భక్తానాం విఘ్నహారిణే . విఘ్నదాత్రే హ్యభక్తానాం గణేశాయ నమో నమః ......

ఓం నమస్తే విఘ్నరాజాయ భక్తానాం విఘ్నహారిణే .
విఘ్నదాత్రే హ్యభక్తానాం గణేశాయ నమో నమః ..

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |