62.9K

Comments

t6a56

చాలా కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా కాలము బోను మాట నిలుచును, కళ్యాణరామ నాతో తల్లితండ్రి నే నుండ తక్కిన భయమేల యని పాలుం రూ నీ వెన్నో బాసలు జేసి ఇలలో సరివారలలో ఎంతెంతో బ్రోచుచుండి పెద్దలట్ బల్కి మెప్పించి త్యాగరాజున....

చాలా కల్లలాడుకొన్న సౌఖ్యమేమిరా
కాలము బోను మాట నిలుచును, కళ్యాణరామ నాతో
తల్లితండ్రి నే నుండ తక్కిన భయమేల యని పాలుం రూ నీ వెన్నో
బాసలు జేసి ఇలలో సరివారలలో ఎంతెంతో
బ్రోచుచుండి పెద్దలట్ బల్కి మెప్పించి త్యాగరాజునితో

chaalaa kallalaad'uko'nna saukhyamemiraa
kaalamu bonu maat'a niluchunu, kal'yaanaraama naato
tallitand'ri ne nund'a takkina bhayamela yani paalum roo
nee ve'nno baasalu jesi ilalo sarivaaralalo e'nte'nto
brochuchund'i pe'ddalat' balki me'ppinchi tyaagaraajunito

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |