వేదసార దక్షిణామూర్తి స్తోత్రం

వృతసకలమునీంద్రం చారుహాసం సురేశం
వరజలనిధిసంస్థం శాస్త్రవాదీషు రమ్యం.
సకలవిబుధవంద్యం వేదవేదాంగవేద్యం
త్రిభువనపురరాజం దక్షిణామూర్తిమీడే.
విదితనిఖిలతత్త్వం దేవదేవం విశాలం
విజితసకలవిశ్వం చాక్షమాలాసుహస్తం.
ప్రణవపరవిధానం జ్ఞానముద్రాం దధానం
త్రిభువనపురరాజం దక్షిణామూర్తిమీడే.
వికసితమతిదానం ముక్తిదానం ప్రధానం
సురనికరవదన్యం కామితార్థప్రదం తం.
మృతిజయమమరాదిం సర్వభూషావిభూషం
త్రిభువనపురరాజం దక్షిణామూర్తిమీడే.
విగతగుణజరాగం స్నిగ్ధపాదాంబుజం తం
త్నినయనమురమేకం సుందరాఽఽరామరూపం.
రవిహిమరుచినేత్రం సర్వవిద్యానిధీశం
త్రిభువనపురరాజం దక్షిణామూర్తిమీడే.
ప్రభుమవనతధీరం జ్ఞానగమ్యం నృపాలం
సహజగుణవితానం శుద్ధచిత్తం శివాంశం.
భుజగగలవిభూషం భూతనాథం భవాఖ్యం
త్రిభువనపురరాజం దక్షిణామూర్తిమీడే.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

78.6K
1.1K

Comments Telugu

zt4uv
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

Read more comments

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |