యమునా అష్టక స్తోత్రం

మురారికాయకాలిమా-
లలామవారిధారిణీ
తృణీకృతత్రివిష్టపా త్రిలోకశోకహారిణీ.
మనోనుకూలకూలకుంజ-
పుంజధూతదుర్మదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా.
మలాపహారివారిపూరి-
భూరిమండితామృతా
భృశం ప్రవాతకప్రపంచనాతి-
పండితానిశా.
సునందనందినాంగ-
సంగరాగరంజితా హితా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా.
లసత్తరంగసంగ-
ధూతభూతజాతపాతకా
నవీనమాధురీధురీణ-
భక్తిజాతచాతకా.
తటాంతవాసదాస-
హంససంవృతాహ్నికామదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా.
విహారరాసఖేదభేద-
ధీరతీరమారుతా
గతా గిరామగోచరే యదీయనీరచారుతా.
ప్రవాహసాహచర్యపూత-
మేదినీనదీనదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా.
తరంగసంగ-
సైకతాంతరాతితం సదాసితా
శరన్నిశాకరాంశు-
మంజుమంజరీ సభాజితా.
భవార్చనాప్రచారుణా-
మ్బునాధునా విశారదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా.
జలాంతకేలికారి-
చారురాధికాంగరాగిణీ
స్వభర్త్తురన్యదుర్లభాంగ-
తాంగతామ్శభాగినీ.
స్వదత్తసుప్తసప్తసింధు-
భేదినాతికోవిదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా.
జలచ్యుతాచ్యుతాంగ-
రాగలంపటాలిశాలినీ
విలోలరాధికాకచాంత-
చంపకాలిమాలినీ.
సదావగాహనావతీర్ణ-
భర్తృభృత్యనారదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా.
సదైవ నందినందకేలి-
శాలికుంజమంజులా
తటోత్థఫుల్లమల్లికా-
కదంబరేణుసూజ్జ్వలా.
జలావగాహిణాం నృణాం భవాబ్ధిసింధుపారదా
ధునోతు నో మనోమలం కలిందనందినీ సదా.

Other stotras

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |