Comments Telugu
ఓం నమశ్శివాయ .ఓం శ్రీ గణనాథాయ నమః. మీరు ఈ వేద ధార కార్యక్రమం వలన ఎంతో మందికి తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు. చాలా మంది కి ఉపయోగపడుతున్నారు. ప్రతిరోజు పూజలు చేసిన చేయకపోయినా మీరు పంపించే ఈ మంత్రాల వలన మనశ్శాంతి చాలామంది పొందుతున్నారు అనడంలో ఏమి సందేహం లేదు. చాలా ధన్యవాదములు వేద ధార సభ్యులందరికీ పాదాభివందనములు. -టీవీ సుబ్బారావు
మీ సహచర్యం వలన చాలా ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటున్నాం. -User_ssvuvf
JEEVITHANIKI UPAYOGAKARAMYNA "VEDADARA" KU VANDANALU -User_sq9fei
మీరు ఇస్తున్న సమాచారం చాలా ఉపయుక్తం గా వుంది. సమస్యల పరిష్కారం కొరకు చూపిస్తున్న మార్గం చాలా తేలికగా, అందరు చేయించుకునే విధంగా వుంది. ఇస్తున్న మంత్రాలు కూడా అందరు సులువుగా సాధన చేసుకునే విధంగా ఉండటం చాలా సంతోషం కలిగిస్తుంది. వేదధార వారికి ధన్యవాదములు. -శశి కిరణ్
సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు
Read more comments