Comments Telugu
ధన్యవాదములు గురువు గారు -బద్రాచలం తరకేశ్వర్
ఓం నమశ్శివాయ .ఓం శ్రీ గణనాథాయ నమః. మీరు ఈ వేద ధార కార్యక్రమం వలన ఎంతో మందికి తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు. చాలా మంది కి ఉపయోగపడుతున్నారు. ప్రతిరోజు పూజలు చేసిన చేయకపోయినా మీరు పంపించే ఈ మంత్రాల వలన మనశ్శాంతి చాలామంది పొందుతున్నారు అనడంలో ఏమి సందేహం లేదు. చాలా ధన్యవాదములు వేద ధార సభ్యులందరికీ పాదాభివందనములు. -టీవీ సుబ్బారావు
వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha
చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 -Shivayaom
Read more comments