Other languages: EnglishHindiTamilMalayalamKannada
సబిందుసింధుసుస్ఖలత్తరంగభంగరంజితం
ద్విషత్సు పాపజాతజాతకాదివారిసంయుతం.
కృతాంతదూతకాలభూతభీతిహారివర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే.
త్వదంబులీనదీనమీనదివ్యసంప్రదాయకం
కలౌ మలౌఘభారహారిసర్వతీర్థనాయకం.
సుమచ్ఛకచ్ఛనక్రచక్రవాకచక్రశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే.
మహాగభీరనీరపూరపాపధూతభూతలం
ధ్వనత్సమస్తపాతకారిదారితాపదాచలం.
జగల్లయే మహాభయే మృకండుసూనుహర్మ్యదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే.
గతం తదైవ మే భయం త్వదంబు వీక్షితం యదా
మృకండుసూనుశౌనకాసురారిసేవితం సదా.
పునర్భవాబ్ధిజన్మజం భవాబ్ధిదుఃఖవర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే.
అలక్ష్యలక్షకిన్నరామరాసురాదిపూజితం
సులక్షనీరతీరధీరపక్షిలక్షకూజితం.
వసిష్ఠశిష్టపిప్పలాదికర్దమాదిశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే.
సనత్కుమారనాచికేతకశ్యపాత్రిషట్పదై-
ర్ధృతం స్వకీయమానసేషు నారదాదిషట్పదైః.
రవీందురంతిదేవదేవరాజకర్మశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే.
అలక్షలక్షలక్షపాపలక్షసారసాయుధం
తతస్తు జీవజంతుతంతుభుక్తిముక్తిదాయకం.
విరించివిష్ణుశంకరస్వకీయధామవర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే.
అహో ధృతం స్వనం శ్రుతం మహేశికేశజాతటే
కిరాతసూతవాడవేషు పండితే శఠే నటే.
దురంతపాపతాపహారి సర్వజంతుశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే.
ఇదం తు నర్మదాష్టకం త్రికాలమేవ యే సదా
పఠంతి తే నిరంతరం న యాంతి దుర్గతిం కదా.
సులభ్యదేహదుర్లభం మహేశధామగౌరవం
పునర్భవా నరా న వై విలోకయంతి రౌరవం.