రెస్టారెంట్ వ్యాపారంలో విజయం కోసం మంత్రం

92.5K

Comments

G8c82
సమర్థవంతమైన మంత్రం ❤️❤️❤️❤️ -K Thimmaraju

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

మా కుటుంబం ను బాధలనుంచి కాపాడి రక్షించు స్వామి 🙏😌 -brajeshwari

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

మంచి మంత్రం..ధన్యవాదాలు 😌😌😌😌😌😌😌 -medha rao

Read more comments

హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడా?

అవును. హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడు. ఎక్కువగా గంధమాదన పర్వతం పైన తపస్సులో మునిగి ఉంటాడు. శ్రీరాముని అవతారం 24వ త్రేతాయుగంలో అయింది. ప్రస్తుత ఇరవై ఎనిమిదవ(28) చతుర్యుగం తాలుక, ద్వాపరయుగంలో, దాదాపు ఒక కోటి డబ్భై అయిదు లక్షల సంవత్సరాల తరువాత, సౌగంధికా పుష్పాలను పొందేందుకు వెళ్లినప్పుడు, భీముడు అతనిని కలిశాడు. ఎనిమిది మంది చిరంజీవిలలో హనుమంతుడు ఒకడు. అతను రెండు వందల ముప్ఫై అయిదు కోట్ల తొంభై ఒక లక్షల నలబై ఆరు వేల ఎనిమిది వందల డబ్భై ఏడు (2,35,91,46,877) సంవత్సరాల దూరంలో ఉన్న కల్పం ముగిసే వరకు జీవించే ఉంటాడు.

ద్వారకా నీటిలో మునిగిపోయిందా?

అవును. యాదవులు తమలో తాము పోరాడి ఒకరినొకరు చంపుకున్నారు. కృష్ణుడు తన దివ్య నివాసానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారకా నుండి మిగిలిన నివాసులను బయటకు తీశాడు. అప్పుడు సముద్రం ద్వారకాను తనలో కలుపుకంది.

Quiz

సంతానం కలగాలని వ్యాస మహర్షిని ఎవరు అనుగ్రహించారు?

అన్నరూప రసరూప తుష్టిరూప నమో నమః . అన్నాధిపతయే మమాఽన్నం ప్రయచ్ఛ స్వాహా .....

అన్నరూప రసరూప తుష్టిరూప నమో నమః . అన్నాధిపతయే మమాఽన్నం ప్రయచ్ఛ స్వాహా .

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |