సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి

Transcript

ఓం బ్రహ్మవాదినే నమః, బ్రహ్మణే నమః, బ్రహ్మబ్రాహ్మణవత్సలాయ నమః, బ్రహ్మణ్యాయ నమః, బ్రహ్మదేవాయ నమః, బ్రహ్మదాయ నమః, బ్రహ్మసంగ్రహాయ నమః, పరాయ నమః, పరమాయ తేజసే నమః, మంగలానాం చ మంగలాయ నమః, అప్రమేయగుణాయ నమః, మంత్రాణాం మంత్రగాయ నమః,సావిత్రీమయాయ దేవాయ నమః, సర్వత్రైవాపరాజితాయ నమః, మంత్రాయ నమః, సర్వాత్మకాయ నమః, దేవాయ నమః, షడక్షరవతాం వరాయ నమః, గవాం పుత్రాయ నమః, సురారిఘ్నాయ నమః, సంభవాయ నమః, భవభావనాయ నమః, పినాకినే నమః, శత్రుఘ్నే నమః, కోటాయ నమః, స్కందాయ నమః, సురాగ్రణ్యే నమః, ద్వాదశాయ నమః, భువే నమః, భువాయ నమః, భావినే నమః, భువః పుత్రాయ నమః, నమస్కృతాయ నమః, నాగరాజాయ నమః, సుధర్మాత్మనే నమః, నాకపృష్ఠాయ నమః, సనాతనాయ నమః, హేమగర్భాయ నమః, మహాగర్భాయ నమః, జయాయ నమః, విజయేశ్వరాయ నమః, కర్త్రే నమః, విధాత్రే నమః, నిత్యాయ నమః, అనిత్యాయ నమః, అరిమర్దనాయ నమః, మహాసేనాయ నమః, మహాతేజసే నమః, వీరసేనాయ నమః, చమూపతయే నమః, సురసేనాయ నమః, సురాధ్యక్షాయ నమః, భీమసేనాయ నమః, నిరామయాయ నమః, శౌరయే నమః, యదవే నమః, మహాతేజసే నమః, వీర్యవతే నమః, సత్యవిక్రమాయ నమః, తేజోగర్భాయ నమః, అసురరిపవే నమః, సురమూర్తయే నమః, సురోర్జితాయ నమః, కృతజ్ఞాయ నమః, వరదాయ నమః, సత్యాయ నమః, శరణ్యాయ నమః, సాధువత్సలాయ నమః, సువ్రతాయ నమః, సూర్యసంకాశాయ నమః, వహ్నిగర్భాయ నమః, రణోత్సుకాయ నమః, పిప్పలినే నమః, శీఘ్రగాయ నమః, రౌద్రయే నమః, గాంగేయాయ నమః, రిపుదారణాయ నమః, కార్తికేయాయ నమః, ప్రభవే నమః, శాంతాయ నమః, నీలదంష్ట్రాయ నమః, మహామనసే నమః, నిగ్రహాయ నమః, నిగ్రహాణాం నేత్రే నమః, దైత్యసూదనాయ నమః, ప్రగ్రహాయ నమః, పరమానందాయ నమః, క్రోధఘ్నాయ నమః, తారకోచ్ఛిదాయ నమః, కుక్కుటినే నమః, బహులాయ నమః, వాదినే నమః, కామదాయ నమః, భూరివర్ధనాయ నమః, అమోఘాయ నమః, అమృతదాయ నమః, అగ్నయే నమః, శత్రుఘ్నాయ నమః, సర్వబోధనాయ నమః, అనఘాయ నమః, అమరాయ నమః, శ్రీమతే నమః, ఉన్నతాయ నమః, అగ్నిసంభవాయ నమః, పిశాచరాజాయ నమః, సూర్యాభాయ నమః, శివాత్మనే నమః, సనాతనాయ నమః।

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Active Visitors:
2656032