విష్ణు అష్టోత్తర శతనామావళి

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Click here for audio

ఓం విష్ణవే నమః, ఓం జిష్ణవే నమః, ఓం వషట్కారాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం వృషాకపయే నమః, ఓం దామోదరాయ నమః, ఓం దీనబంధవే నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం అదితేః సుతాయ నమః, ఓం పుండరీకాయ నమః,ఓం పరానందాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరశుధారిణే నమః, ఓం విశ్వాత్మనే నమః,ఓం కృష్ణాయ నమః, ఓం కలిమలాపహాయ నమః, ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః, ఓం నరాయ నమః, ఓం నారాయణాయ నమః,ఓం హరయే నమః, ఓం హరాయ నమః, ఓం హరప్రియాయ నమః, ఓం స్వామినే నమః, ఓం వైకుంఠాయ నమః,ఓం విశ్వతోముఖాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం అప్రమేయాత్మనే నమః, ఓం వరాహాయ నమః, ఓం ధరణీధరాయ నమః,ఓం వామనాయ నమః, ఓం వేదవక్త్రే నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం రామాయ నమః, ఓం విరామాయ నమః, ఓం విరతాయ నమః, ఓం రావణారయే నమః, ఓం రమాపతయే నమః, ఓం వేకుంఠవాసినే నమః, ఓం వసుమతే నమః, ఓం ధనదాయ నమః, ఓం ధరణీధరాయ నమః, ఓం ధర్మేశాయ నమః, ఓం ధరణీనాథాయ నమః, ఓం ధ్యేయాయ నమః, ఓం ధర్మభృతాం వరాయ నమః, ఓం సహస్రశీర్షే నమః, ఓం పురుషాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదే నమః, ఓం సర్వగాయ నమః, ఓం సర్వవిదే నమః, ఓం సర్వశరణ్యాయ నమః, ఓం సాధువల్లభాయ నమః, ఓం కౌసల్యానందనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రక్షఃకులవినాశకాయ నమః, ఓం జగత్కర్త్రే నమః, ఓం జగద్భర్త్రే నమః, ఓం జగజ్జేత్రే నమః, ఓం జనార్తిఘ్నే నమః, ఓం జానకీవల్లభాయ నమః, ఓం దేవాయ నమః, ఓం జయరూపాయ నమః,
ఓం జలేశ్వరాయ నమః, ఓం క్షీరాబ్ధివాసినే నమః, ఓం క్షీరాబ్ధితనయావల్లభాయ నమః, ఓం శేషశాయినే నమః, ఓం పన్నగారివాహనాయ నమః, ఓం విష్టరశ్రవసే నమః, ఓం మాధవాయ నమః, ఓం మథురానాథాయ నమః, ఓం మోహదాయ నమః, ఓం మోహనాశనాయ నమః, ఓం దైత్యారయే నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం సోమాయ నమః,ఓం సూర్యాగ్నినయనాయ నమః, ఓం నృసింహాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిరామయాయ నమః,ఓం శుద్ధాయ నమః, ఓం నరదేవాయ నమః, ఓం జగత్ప్రభవే నమః, ఓం జితరిపవే నమః, ఓం ఉపేంద్రాయ నమః,ఓం రుక్మిణీపతయే నమః, ఓం సర్వదేవమయాయ నమః, ఓం శ్రీశాయ నమః, ఓం సర్వాధారాయ నమః, ఓం సనాతనాయ నమః,ఓం సౌమ్యాయ నమః, ఓం సౌఖ్యప్రదాయ నమః, ఓం స్రష్ట్రే నమః, ఓం విశ్వక్సేనాయ నమః, ఓం జనార్దనాయ నమః,ఓం యశోదాతనయాయ నమః, ఓం యోగినే నమః, ఓం యోగశాస్త్రపరాయణాయ నమః, ఓం రుద్రాత్మకాయ నమః,ఓం రుద్రమూర్తయే నమః, ఓం రాఘవాయ నమః, ఓం మధుసూదనాయ నమః.

Other stotras

Copyright © 2022 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Active Visitors:
2615078