1. స్నానం 2. సంధ్యా వందనం - సూర్య భగవానుని ప్రార్థించడం. 3. జపము - మంత్రాలు మరియు శ్లోకాలు. 4. ఇంట్లో పూజ/ఆలయానికి వెళ్లడం. 5. కీటకాలు/పక్షుల కోసం కొద్దిగా వండిన ఆహారాన్ని ఇంటి బయట ఉంచడం. 6. ఎవరికైనా ఆహారం అందించడం
సముద్ర మథనం కథలో దేవతలు (దేవులు) మరియు రాక్షసులు (అసురులు) అమరత్వం (అమృతం) అనే అమృతాన్ని పొందడానికి కలిసి పని చేస్తారు. ఈ ప్రక్రియ అనేక ఖగోళ వస్తువులు మరియు జీవుల ఆవిర్భావానికి దారితీసింది, వాటిలో దివ్యమైన ఆవు కామధేనుడు, కోరికలను నెరవేర్చే వృక్షం కల్పవృక్షం మరియు సంపద యొక్క దేవత లక్ష్మి.
అనురాధా నక్షత్రం
అనురాధా నక్షత్రం - లక్షణాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి, అదృష....
Click here to know more..అథర్వవేదం యొక్క మూత్ర మోచన సూక్తం
విద్మా శరస్య పితరం పర్జన్యం శతవృష్ణ్యం . తేనా తే తన్వే శ....
Click here to know more..రవి అష్టక స్తోత్రం
ఉదయాద్రిమస్తకమహామణిం లసత్- కమలాకరైకసుహృదం మహౌజసం. గదపం....
Click here to know more..1. తదేవ లగ్నం సువెను తదేవ తాగాబలంచం ద్రబలంత దేవ, విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఒండ్రి యుగం స్మరామి. 2. యత్ర యోగేశ్వతః కృష్ణః యత్ర పార్టో ధనుక, తత్ర శ్రీగ్విజయోభూతిః వానీతాః మతిర్మము. 3. అనన్యాళ్ళీ స్తయన్తో మాం యేజనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమంవహామ్యహమ్. 1. స్మృతేసకలకల్యాణభా జనంయ త్రజాయ తే, పురుష న్తమజంనిత్యం ప్రజామిళకణంహరిమ్. .. సర్వదాసర్వ కార్యేషు నాస్తి తేషామమూలం, యేషాం హృదిస్తో భగవాన్
1. ఓలక్ష్మీ దేవిభక్తా! నేను నీ పాదములను ధ్యానించు చున్నాను. నీ పాదముల ధ్యానించుటయే (నాకు) లగ్నము. అదే శుభదినము. అదియే తారాబలము. అదియే చంచ బలము. అదియే విద్యాబలము. అదే దైవబలము. 2. ఎచ్చట యోగే శ్వరుఁడగు కృష్ణమూర్తియు, గాండీవ ధారియగు అర్జునుఁడును నున్నారో, అచ్చట సంచయు జయమును, వైభనమును. బాయకయుండును. 3. ఎవరిత కార్యములనెల్ల విడిచి నన్నే ధ్యానించుచు, నన్నే యుపాసన చేయుచున్నారో, ఎల్లప్పుడు నాకు భక్తులై యుండువారి యోగ క్షేమములను నేను విచా రించుకొనుచున్నాను. (అని కృష్ణమూర్తి యర్జునునకు: జె ప్పెను.) 1. స్మరించినమాత్రముననే సంపదల నొసఁగువాడును, సకలభూతముల లోపల నుండువాడును, పుట్టుక లేనివాఁ డును, శాశ్వతుఁడుకు నైన విష్ణుమూర్తిని నేను శరణుచొచ్చు చున్నాను. 5.6. మేలుల కెల్ల నునికిపట్టును, నల్లఁగల్వవలె నల్లనైన వాడును, దుష్టులను ఓడించువాడును నైన శ్రీకృష్ణమూర్తి నేమానవులు తమమనస్సులందుఁ దలఁచుచున్నారో, అట్టివారికి
కామిస్టీ
మజుళాయతనం హరిః. 6. లాభ స్తేషాం జయ స్తేషాం కుతస్తేషాం పరాభవః, యేషా మిల్లీనరశ్యామో హృదయస్లో జనార్దనః. 7. ఆపదామపహర్తారం దాతారం సర్వసమ్పదాం, లోకాభి రామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్.
సమామ్యవ
వి నా య క ప్రార్థనా సుముఖశ్చైకడ స్తశ్చ కపిలో గజకర్ణకః, లమ్బోదరశ్చ వికటో విఘ్న రాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షః ఫాల చలో గజాననః,వక్రతుణ శూర్పకర్ణో హేమ్బఃస్కన్దపూర్వజః పోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి, విద్యారమ్బే వివా హేచ ప్రవేశే నిర్గమే తథా. శ్రామే సర్వకార్యేషు నిఘ్న జెఱుపు గలుగదు. వారికి లాభమును గెల్పును గలుగునుగాని, వారితోటమి యెక్కడిది ? వారన్ని కార్యములందును జయమునే పొందుదురు. 7. ఇపమలను దీర్చి యన్ని కలుములనొసంగునట్టి జన ప్రియుఁడయిన శ్రీరామమూర్తిని మాటిమాటికి మొక్కు చున్నాను.
సుముఖ, ఏక సంత, కపిల, గజకర్లక, లంబోదర, వికట, విఘ్న రాజ, గణాధిప, భూమకేతు, గణాధ్యక్షు, ఫాలచంద్ర, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, హేరమ్మ, స్కన్దపూర్వజ అను పదునాలు నామములను చదువ ప్రారంభించునప్పుడును, పెండ్లియందును, ఊరికిఁ బ్రయాణమై పోవునప్పుడును, ఊరినుండి మఱలివచ్చునప్పుడు, యుద్ధములకుఁ బోవునప్పుడును, మఱి యనేక కార్యసచుయంబులందును చదువువారికిని, వినువారికిని విఘ్న ముగలుగదు. మఱియు వేల్పులుగూడఁ దమకోరిన కార్య
స్తస్య న
జాయతే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యన్సురై రవి, సర్వవిఘ్న చ్ఛిదే తస్మై శ్రీగణాధిపతయే నమః |
ఓం దైవీ గాయత్రీ ఛనః ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓమ్ భువః, ఓగ్ ం సువః, ఓమ్ మహః, ఓమ్ జనః, ఓమ్ తపు, ఓగ్ ం సత్యం, ఓమ్ తత్ సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోచయాత్ , ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.
మమ ఉపాత్త సమ స్తదురితక్షయద్వారా శ్రీ పరమేశ్వ' ప్రీ -త్యర్థం శుభే శోభనే ముహూర్తె, అద్య బహణః ద్వితీయపరా
ర్దే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వన్తరే, కలియుగే, ప్రథ మపాదే, జమ్బూద్వీపే, భరతవరే, భరతఖణే, కాట్టే, మేరోః, దక్షిణదిగ్భాగే. ..సమస్తదేవతా బ్రాహ్మణసన్ని ధౌ, వక్తమా నే, వ్యావహారిక చాంద్ర మానేక ప్రభవావిషష్టి సంవత్సరాణాం మధ్యే ...నామవత్స రే... ఆయనే... ఋతౌ...మాసే...పకే., ...తిథా... వాసర యుక్తాయాం ఏవంగుణవి శేషణ విశిష్టాయా మస్యాంశుభతిభౌ అస్మాకం సహకుటుంబానాం మే మధైర్య దైర్య విజయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధరాకామమోతు చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాళ్ఛాఫలసిద్ధ్యర్థం, సమ స్తదురితో ఏ శాస్త్యర్థం, సమ స్తమజ్ఞళావా ప్త్యర్థం, వరసిద్ధివినాయక దేవతా ములు నెజు వేఱుటకై యేవి ఘ్నే శునిఁ బూజించిరో, అట్టి మహాత్తుఁడును సకలవిఘ్న ములను బోఁగొట్టువాడును నైన మహాగణాధిపతి కొఱకు నమస్కారము.
Ganapathy
Shiva
Hanuman
Devi
Vishnu Sahasranama
Mahabharatam
Practical Wisdom
Yoga Vasishta
Vedas
Rituals
Rare Topics
Devi Mahatmyam
Glory of Venkatesha
Shani Mahatmya
Story of Sri Yantra
Rudram Explained
Atharva Sheersha
Sri Suktam
Kathopanishad
Ramayana
Mystique
Mantra Shastra
Bharat Matha
Bhagavatam
Astrology
Temples
Spiritual books
Purana Stories
Festivals
Sages and Saints
Bhagavad Gita
Radhe Radhe