Disclaimer

ఈ ఆడియోకు సంబంధించిన ఏ ఉత్పత్తి లేదా సేవను వేదధారా అందించదు. మీరే స్వయంగా వినండి మరియు ప్రార్థించండి.

FAQs

హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడా?
అవును. హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడు. ఎక్కువగా గంధమాదన పర్వతం పైన తపస్సులో మునిగి ఉంటాడు. శ్రీరాముని అవతారం 24వ త్రేతాయుగంలో అయింది. ప్రస్తుత ఇరవై ఎనిమిదవ(28) చతుర్యుగం తాలుక, ద్వాపరయుగంలో, దాదాపు ఒక కోటి డబ్భై అయిదు లక్షల సంవత్సరాల తరువాత, సౌగంధికా పుష్పాలను పొందేందుకు వెళ్లినప్పుడు, భీముడు అతనిని కలిశాడు. ఎనిమిది మంది చిరంజీవిలలో హనుమంతుడు ఒకడు. అతను రెండు వందల ముప్ఫై అయిదు కోట్ల తొంభై ఒక లక్షల నలబై ఆరు వేల ఎనిమిది వందల డబ్భై ఏడు (2,35,91,46,877) సంవత్సరాల దూరంలో ఉన్న కల్పం ముగిసే వరకు జీవించే ఉంటాడు.

ఓం నమో భగవతే హనూమతే క్రిమికీటపతంగాదిదుష్టసత్త్వాని నాశయ నాశయ హుం ఫట్....

ఓం నమో భగవతే హనూమతే క్రిమికీటపతంగాదిదుష్టసత్త్వాని నాశయ నాశయ హుం ఫట్

Audios

1

1

Copyright © 2021 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |
Vedahdara - Personalize
Active Visitors:
2452446