కలలు - వాటి ఫలితాలు
రాచవు సిరి
దీన్ని తిన్నట్లు కలవస్తే చిన్న తప్పుకు కూడా మీరు నలుగురిచేత తీవ్రంగా అవమానించబడతారు. దీన్ని ఊరగాయగా తిన్నట్లు కల గంటే మీకు అజాగ్రత్త వల్ల ప్రమాదం కలిగే సూచన లున్నాయి. కనుక ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కలలో దీనిని తిన్నట్లు కన్పిస్తే మీరు అనుకోకుండా తీయని | పేమ వ్యవహారంలో పడ్డారు. కూరగాయలు
సాధారణంగా కూరగాయలు పచ్చివే తింటున్నట్లు కలగంటే పాత నేరాలు బయటపడి శిక్ష అనుభవించవలసి రావచ్చు. కూరల పాదులు పెట్టున్నట్లు కలవస్తే మీ కుటుంబం అన్ని విధాల పైకి వస్తుండి.
మాంసం
మాంసాన్ని కలలో కొనటం అశుభం. ఎంతో కాలంగా ఎంతో వస్తుందని ఆశించి చేసిన శ్రమకు తగిన ఫలితం లభించదు. దీన్ని తింటున్నట్లు కలగంటే వృత్తి వ్యాపారాలలో మీ నిర్లక్ష్యం వల్ల నష్టం వస్తుంది. కోపంతో అన్నీ వాడుచేస్తారు. గుడ్లు
బాతు, కోడి, పావురం వగైరాల గ్రుడ్లు కలలో కన్పిస్తే మీరు తాకరో, వ్యాపారో, కళాకారులో అయితేమాత్రం మంచి ధనార్జన వుంటుంది. మిగతా వారికి బాధలు ఎదురు అవుతాయి. కోర్టు వ్యవహా

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |